నిన్న రాత్రి పేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ పనిచేయలేదు. దీంతో నెటిజన్లు తీవ్ర ఇబ్బందు పడ్డారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కోట్లమంది ఒక్కసారిగా యాప్స్ పనిచేయకపోవడంతో కంగారుపడ్డారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6 గంటల పాటు ఈ మూడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ పనిచేయలేదు. వీటికి తోడు ట్విట్టర్, టిక్‌టాక్, స్నాప్‌చాట్ కూడా నెమ్మదించాయి. ఇలా సోషల్ మీడియా యాప్స్ నిలిచిపోవడంతో హ్యాకర్లు తమ పంజా విసిరారని అంతా భావించారు. అప్పటి వరకూ పేస్‌బుక్ కంపెనీ నుంచి […]