పామును వదలడం ద్వారా భార్య ఉత్తరు దారుణంగా హతమార్చిన కేసులో నిందితుడు సూరజ్‌కేసు విషయంలో కేరళా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసును కేరళా పోలీసులు ఛాలెంజింగ్ గా తీసుకొని శాస్త్రీయ ఆధారాలతో శోధించి హత్యగా నిరూపించారు. దీంతో నిందితుడు సూరజ్ కు రెండు విడతలుగా జీవిత ఖైదు విధించాలని ఆదేశించింది. ఇక కేసు విషయానికి వస్తే.. అది 2020.. మే 6వ తేదీ.. కేరళ రాష్ట్రంలోని కొల్లంలోని అంచల్ గ్రామం. అప్పుడే తెల్లారుతోంది. ఆ […]