గోల్డ్ అంటే ఇష్టపడని వారు ఉండరు.. భారతదేశంలో బంగారానికి మహిళలు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇటీవల గోల్డ్ రేట్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇటీవల డబ్బు కోసం కక్కుర్తి పడుతూ కొంతమంది విదేశాల నుంచి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. రక రకాల పద్దతుల్లో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ ఆఫీసర్స్ కి పట్టుబడుతున్నారు.
తక్కువ సమయంలోనే ఎక్కవ డబ్బు సంపాదించి ఎంజాయ్ చేయాలని తప్పుడు బాటలో నడుస్తు పోలీసులకు చిక్కుతున్నారు. స్మగ్లర్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. విలువైన వస్తువులను విదేశాల స్మగ్లింగ్ చేస్తు కోట్లు సంపాదిస్తున్నారు.
అరుదైన రెండు తలల పామును అక్రమ రవాణా చేస్తున్న ముఠా పోలీసులకు పట్టుబడింది. వీరు పామును నేపాల్ కు తరలించే పయత్నంలో ఉండగా, సమాచారం అందుకున్న పోలీసులు డార్జిలింగ్ అటవీ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. దీనిని భారీ ధరకు విక్రయించాలనుకున్నారట.
అండర్ వేర్ లో రూ. 15 లక్షల విలువైన బంగారం అంటే మీరేదో ఇన్స్ట్రుమెంట్ అని అనుకోకండి. ఇది వేరే ముచ్చట. నిజంగానే అండర్ వేర్ లో బంగారం ఉంది. కుర్రాడు మాంచి రొమాంటిక్ అనుకుంట. రొమాంటిక్ ప్లేస్ లో బంగారాన్ని దాచి స్మగ్లింగ్ చేద్దామనుకున్నాడు. కానీ ఈ హైడ్ అండ్ సీక్ గేమ్ లో కుర్రాడు వీక్. అందుకే పోలీసులకి దొరికిపోయాడు. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైరు’ అని పుష్ప సినిమాలో హీరోలా దొరక్కుండా […]
Sai Pallavi: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ మరేవరికి లేదు అన్న సంగతి తెలిసిందే. అభిమానులు ఆమెను ఏకంగా లేడీ పవర్ స్టార్ అంటూ కీర్తిస్తున్నారు. ఇక సినిమా ప్రమోషన్‌ల కోసం ఆమె ఎక్కడికి వచ్చినా.. అభిమానులు భారీ ఎత్తున తరలివస్తుంటారు. ఆమె నటన, డ్యాన్స్ స్కిల్స్ మాత్రమే కాక.. వ్యక్తిత్వం కూడా ఆమెకు అభిమానులును పెంచుతోంది. ఇక ఎక్కడ ఎలాంటి సినిమా కార్యక్రమాలు జరిగినా.. ప్రత్యేక ఇంటర్వ్యూల్లో పాల్గొన్న.. ఎంతో పొదుపుగా, […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని మంచి వసూళ్లను కూడా రాబట్టింది. ముఖ్యంగా పుష్ప సినిమాలోని సాంగ్స్, డైలాగ్ లను సామాన్యుల నుండి నేషనల్, ఇంటర్నేషనల్ సెలబ్రిటీల వరకు ‘తగ్గేదేలే‘.. అంటూ సోషల్ మీడియాలో రీల్స్ చేశారు. సినిమాకు అల్లు అర్జున్ యాక్టింగ్, సుకుమార్ డైరెక్షన్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్.. ఇవన్నీ ఒక ఎత్తైతే.. అందులో చూపించిన ఎర్రచందనం స్మగ్లింగ్ మరో ఎత్తు. […]
స్మగ్లింగ్ ముఠా.. తనిఖీ బృందాల కళ్లు గప్పి విలువైన వాటిని సరిహద్దులు దాటించడమే వీరి పని. వీరు.. పాములు, కప్పలు, తాబేళ్లు, బల్లులు, మొసళ్లు వంటి వాటినే కాదు.. ఏ జంతువును వదిలేలా లేరు. చట్టాలకు తూట్లు పొడుస్తూ విలువైన వాటినే కాదు.. అరుదైన జంతు జాతులను కూడా సరిహద్దులు దాటిస్తున్నారు. ఇలా సరిహద్దులు దాటిస్తూ నిత్యం పోలీసులకు పట్టుబడుతూనే ఉన్నారు. అయినా వారిలో మార్పు రావడం లేదు. తాజాగా ఓ వ్యక్తి వేరేలా తీసుకెళ్తే అధికారులకు […]
దేశ వ్యాప్తంగా నానాటికి డ్రగ్స్ వినియోగం పెరుగుపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. యువతను చిత్తు చేసే మాదక ద్రవ్యాల వ్యాపారానికి భారత్ కేంద్రం చేసుకొని కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ డ్రగ్స్ పట్టబడటం చూస్తుంటే ఈ వ్యాపారం ఏ రేంజ్ లో కొనసాగుతుందో తెలుస్తుంది. డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. రోజు రోజుకీ డ్రగ్స్ దందా చాపకింద నీరులా వ్యాపిస్తుంది. 2016లో ప్రపంచ వ్యాప్తంగా పట్టుబడిన మాదకద్రవ్యాల్లో భారత్‌లోనే 6 శాతం […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ గా నిలిచింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో.. ఓ సీన్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. పుష్ప పూర్తి స్థాయి స్మగ్లర్ గా మారడానికి బాటలు వేసే సీన్ ఇది. ఎర్ర చందనం దుంగలను స్మగ్లింగ్ చేయాలని భావిస్తాడు హీరో. కానీ ఆ ప్రాంత పోలీసు అధికారి చాలా స్ట్రిక్ట్. అతడి […]
భక్తి పేరుతో ఇప్పటికే జరగకూడని దారుణాలు చాలానే జరుగుతున్నాయి. అవి చాలవన్నట్లు పవిత్రమైన హనుమాన్ మాల వేసి నాటుసారాను రవాణా చేస్తున్నారు కొంతమంది ప్రబుద్ధులు. చత్తీస్‌గడ్ అడవుల్లో తయారైన నాటుసారాని ములుగు జిల్లాలో విక్రయానికి తెచ్చారు ఈ ఇద్దరు వ్యక్తులు. ఎవరికీ అనుమానం రాకుండా, పోలీసులు ఆపకుండా ఉండేందుకు హనుమాన్ మాలలు వేసుకున్నారు. పక్కా సమాచారంతో వాజేడు మండలంలోని పేరూరు పోలీసులు వాళ్లను పట్టుకున్నారు. వారి వేషధారణ చూస్తే భక్తుల్లా ఉన్నారు.. కానీ వారి వద్ద ఉన్న […]