డబ్బు సంపాదించడం అనేది చాలా మందికి ఒక పెద్ద సవాల్. స్టాక్ మార్కెట్లు, ఇతర వాటిలో పెట్టుబడులు పెట్టి డబ్బు సంపాదించాలనుకున్నా రిస్క్ ఎక్కువ ఉంటుంది. రిస్క్ ఎక్కువ అని డబ్బుని ఊరికే ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. అలా అని రిస్క్ చేయలేము. ఇలా కాకుండా మరీ ఎక్కువ లాభాలు లేకపోయినా.. పెట్టిన డబ్బులు కొన్నాళ్ళకి డబుల్ అయితే చాలు, రిస్క్ లేకుండా ఉంటే చాలు అనుకుంటున్నారా? ఇలా ఆలోచించేవారికి ఇది నిజంగా శుభవార్తే. […]
ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ).. ఇది అందరకి సుపరిచితమే. తమ వద్ద ఉన్న కొంత మిగులు సొమ్మును బ్యాంకుల్లో పెట్టుబడి రూపంలో దాచి.. దానిపై వడ్డీని పొందడం. అయితే.. ఎఫ్‌డీలకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు వివిధ రకాలుగా అందిస్తుంటాయి. ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టడం చాలా సేఫ్. అందుకే.. సీనియర్ సిటిజన్లు, రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారు వీటిని ఎంచుకుంటారు. అయితే.. వీటిల్లో అధిక వడ్డీ రావాలని ఆశపడటం సహజం. అలాంటి.. ఎక్కువ […]