టీమిండియా.. తొలి వన్డేలో అద్భుత విజయం సాధించింది. చివరివరకు టెన్షన్ పెట్టిన మ్యాచులో కష్టం మీద గెలిచింది. రాయ్ పుర్ లో జనవరి 21న జరగబోయే తర్వాతి మ్యాచ్ కోసం ఫుల్ ప్రిపరేషన్ లో ఉంది. ఇలాంటి టైంలో భారత జట్టుకు పెద్ద షాక్ తగిలింది. భారీ మొత్తంలో జరిమానా పడింది. ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మన జట్టు ఇలా ఎలా చేసిందని అభిమానులు తెగ మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ […]
ఐపీఎల్ 2022లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్‌కు మరో భారీ షాక్ తగిలే ఛాన్స్ ఉంది. ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై ఒక మ్యాచ్ నిషేధం పడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. బుధవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ముంబై కెప్టెన్ రోహిత్ శర్మకు రూ.24 లక్షల జరిమానా విధించారు. జట్టులోని మిగతా సభ్యులకు రూ.6 లక్షలు జరిమానా పడింది. ఈ సీజన్‌లో రోహిత్ శర్మకు ఇది రెండో జరిమానా.. […]
కోల్‌కతా నైట్ రైడర్స్ ముంబయి ఇండియన్స్‌పై సునాయాస విజయాన్ని అందుకుని మంచి జోష్‌లో ఉంది. పాయింట్ల పట్టికలోనూ ముంబయిని కిందికి నెట్టి నాలుగోస్థానానికి చేరింది. ఈ జోష్‌కు బ్రేక్ పడేలా వారికి భారీ షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ మెయిన్‌టైన్ చేసిన కారణంగా కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ మోర్గాన్ సహా తుది జట్టులోని ఆటగాళ్లకు జరిమానా విధించారు. మోర్గాన్ రెండోసారి ఈ తప్పు చేసినందుకు ఈసారి రూ.24 లక్షలు జరిమానా విధించారు. తుది జట్టులోని […]