క్రీడా ప్రపంచంలో ఆటగాళ్లకు ఉండాల్సిన ముఖ్య లక్షణం క్రీడా స్ఫూర్తి. ఈ లక్షణం ఉంటేనే ఆటగాడు పరిణితి చెందినట్లు. ఎంత మేటి ఆటగాడు అయినప్పటికీ ఇతర జట్ల పట్ల, ఆటగాళ్ల పట్ల గౌరవం ఉండాలి. ఈ క్రమంలోనే క్రీడా స్ఫూర్తిని ఉల్లంఘించిన ఆటగాళ్లకు ICC వార్నింగ్ లు ఇస్తుంటుంది. తాజాగా ఓ స్టార్ ఆల్ రౌండర్ కు ఇలాంటి వార్నింగే ఇచ్చింది. పైగా ఓ పాయింట్ ను సైతం కోతవిధించింది. ఐసీసీ ప్రవర్తనా నియామావళి లెవల్ 1 […]
మన లైఫ్ లో కొన్ని టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. అవి క్రాస్ అయినప్పుడు కొన్ని మంచి విషయాలు జరుగుతుంటాయి. బహుశా మన ఆలోచనల్లో, వ్యవహరించే తీరులో మార్పుల వల్లే ఇలా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇదే విషయాన్ని క్రికెటర్లకు అన్వయించుకుంటే.. పలువురు కెప్టెన్స్ వాళ్లకు పిల్లలు పుట్టిన కొన్నిరోజులకే కప్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఓ కొత్త పెళ్లి కొడుకు ఏకంగా మ్యాచ్ ని గెలిపించి చూపించాడు. టార్గెట్ ఫినిష్ చేయడంలో కీలకపాత్ర పోషించి, […]
మనిషి జీవితంలో పెళ్లి అనేది ఓ మర్చిపోలేని అనుభూతి. దాంతో ఈ తంతును అంగరంగ వైభవంగా చేసుకోవాలని అనుకుంటారు అందరు. అయితే కొన్ని రంగాలకు చెందిన వారికి హంగూ ఆర్భాటాలతో పెళ్లి చేసుకునేంత సమయం ఉండదు. దాంతో సాదాసీదాగా వివాహతంతును కానిస్తారు. ప్రస్తుతం ఇలానే తమ పెళ్లిని సాదాసీదాగా చేసుకున్నారు ముగ్గురు క్రికెటర్లు. ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా? వీరు ముగ్గురు ఒకే రోజు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పైగా ఒకే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లు […]