తెలుగు చిత్ర పరిశ్రమ మెల్లమెల్లగా రొటీన్ కథలను దూరం పెట్టి కొత్త కథలు, విభిన్నమైన ఐడియాలకు ఆస్కారం కల్పిస్తున్నట్లే అనిపిస్తుంది. నూతన దర్శకులను పరిచయం చేస్తూ ఇండస్ట్రీకి కొత్త కంటెంట్ అందించే ప్రయత్నం చేస్తోంది. అదే కోవకి చెందిన చిత్రం ‘స్కైలాబ్’. నిజంగా జరిగిన స్కైలాబ్ ఇన్సిడెంట్ కు కామెడీ – ఫిక్షన్ జోడించి తెరకెక్కించే ప్రయోగం చేశారు. మరి ఆ సినిమా విశేషాలెంటో ఓసారి చూద్దాం. కథ: 1979లో నాసా ప్రయోగించిన స్కైలాబ్ విఫలం అవ్వడంతో […]