టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన మహేష్ బాబు తన నటనతో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నుంచి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎటువంటి వివాదాలు లేకుండా క్లీన్ ఇమేజ్ తో సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా నిలిచారు. ఇకపోతే మహేష్ బాబు గారాల పట్టి సితార మనందరికి సుపరిచతమే. తను ఓ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది.
పిల్లలు యాక్టివ్ గా ఉంటే తల్లిదండ్రులకు ఆనందంగా ఉంటుంది. పాటలు పాడడం, డ్యాన్స్ చేయడం వంటివి చేస్తుంటే అవి చూసి మురిసిపోతుంటారు. ఈ విషయంలో సెలబ్రిటీలు, సాధారణ మనుషులు అని తేడా లేదు. సెలబ్రిటీలు కూడా సాధారణ మనుషుల్లానే పిల్లలు చేసే పనులను చూసి మురిసిపోతుంటారు. తాజాగా మహేష్ బాబు కూడా తన కూతురు సితార విషయంలో అలానే ఫీలయ్యారు. తాను నటించిన సినిమాలో ఓ పాటకు తన కూతురు డ్యాన్స్ చేస్తుంటే.. ఆ మూమెంట్ ని […]
తెలుగు ఇండస్ట్రీలో ఈ ఏడాది ప్రముఖ హీరోలు, దర్శక, నిర్మాతలు వరుసగా కన్నుమూశారు. ముఖ్యంగా ఘట్టమనేని కుటుంబంలో నెలల వ్యవధిలోనే మూడు విషాదాలు చోటు చేసుకున్నాయి. మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు, తల్లి ఇందిరా దేవి కన్నుమూశారు.. ఆ విషాదం నుంచి కోలుకోకముందే సోమవారం గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం ఉదయం కన్నుమూశారు. బుధవారం జూబ్లీ హిల్స్ లోని మహా ప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. సూపర్ స్టార్ […]
తెలుగు ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. వెండితెరపై ఎన్నో ప్రయోగాలు, సాహసాలు చేసి కోట్ల మంది అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన దిగ్గజ నటుడు సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం ఉదయం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుద్విశ్వాస విడిచారు. కృష్ణ మరణవార్త విన్న తర్వాత కుటుంబ సభ్యులే కాదు.. యావత్ తెలుగు ప్రేక్షకులు శోక సంద్రంలో మునిగిపోయారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.. కన్నీటి వీడ్కోలు పలికారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ […]
Padamati Sandhya Ragam: తండ్రి నట వారసత్వాన్ని కొనసాగిస్తున్న టాలీవుడ్ స్టార్ కిడ్స్‌లో మహేష్ బాబు ఒకరు. సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చారు మహేష్. తర్వాతి కాలంలో సూపర్ స్టార్‌గా మారారు. భారీ హిట్లతో ఇండస్ట్రీలో టాప్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఇక, మహేష్ బాబు కుటుంబం విషయానికి వస్తే.. ఆయనకు ఓ కొడుకు గౌతమ్, కూతురు సితారా ఉన్నారు. ఇద్దరూ కూడా తండ్రి నట వారసత్వాన్ని కొనసాగించేలా కనిపిస్తున్నారు. గౌతమ్ వన్ నేనొక్కడినే […]
రౌడీ రోహిణి.. యూట్యూబ్, జబర్దస్త్ చూసే వాళ్లకు ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డాన్సర్‌గా తానేంటో ప్రూవ్ చేసుకున్న రోహిణి.. ఇప్పుడు లేడీ కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అంతేకాకుండా జబర్దస్త్ లో అడుగుపెట్టిన అతి కొద్దికాలంలోనే టీమ్ లీడర్ అయ్యింది. సోషల్ మీడియాలోనూ తనకు మంచి ఫాలోయింగ్ ఉంది. తన కామెడీ టైమింగ్, పర్ఫార్మెన్స్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇప్పుడు రోహిణీ కొత్త అవతారం ఎత్తబోతోంది. కొత్తగా […]
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు, షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి భార్యా, పిల్లలతో ఇటలీ వెకేషన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు ప్రస్తుతం వెకేషన్ మూడ్‌లో మునిగిపోయారు. ఆ సమయాన్ని ఫ్యామిలీతో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. వెకేషన్‌కు సంబంధించిన అప్‌డేట్లను భార్య నమ్రతా శిరోధ్కర్, కూతురు సితారా ఎప్పటికప్పుడు తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ ఉన్నారు. అవి కాస్తా వైరల్‌గా మారుతూ ఉన్నాయి. తాజాగా, మహేష్ బాబు ఇటలీ వీధుల్లో […]
ఫిల్మ్ డెస్క్- ఘట్టమనేని సితార.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ల ముద్దుల కూతురు. చిన్న వయసులోనే తన ఆట పాటలు, చలాకీతనంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సితార. అంతే కాదు సోషల్ మీడియాలో సితార చాలా యాక్డీవ్ గా ఉంటుంది. ఆమెను మహేష్ బాబు, నమ్రతలు కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. తన సింగింగ్, డాన్సింగ్ టాలెంట్ చూపిస్తూ మహేష్ అభిమానులను హుషారెత్తిస్తుంటుంది. ఈ క్రమంలోనే సితార షేర్ చేసిన ఓ […]
ఫిల్మ్ డెస్క్- గోవాలో సర్కారు వారి పాట సినిమా టీం బాగా ఎంజాయ్ చేస్తోంది. అందులోను సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబం, ఈ సినిమా డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఫ్యామిలీ గోవాలో జాలీగా గడిపారు. సరిగ్గా పదిహేను రోజుల క్రితం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో మహేష్ బాబు అండ్ వంశీ పైడిపల్లి ఫ్యామిలీస్ తో సహా గోవా వెళ్లారు. గోవాలో మహేశ్ బాబు తాజా సినిమా సర్కారు వారి పాట షూటింగ్ అవుతుండటంతో పనిలో […]
ఫిల్మ్ డెస్క్- సితార ఘట్టమనేని.. తెలుసు కదా.. సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రతల ముద్దుల కూతురు. ఆట, పాటల్లోనే కాదు.. సోషల్ మీడియాలోను సితార చాలా యాక్టీవ్ గా ఉంటుంది. అన్న గౌతమ్ తో పాటు, కుటుంబానికి సంబందించిన అన్ని అంశాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది సితార. ఇదిగో ఇప్పుడు సర్కారు వారి పాట షూటింగ్ కోసం మహేష్ తో సహా టీం అంతా గోవా వెళ్లింది. సర్కారు వారి పాట బ్లాస్టర్‌కు వచ్చిన […]