'సీతారామం' బ్యూటీ సమ్మర్ లో సెగలు పుట్టే పోజులతో వచ్చేసింది. చూసిన ప్రతిఒక్కరూ మెల్ట్ అయిపోతున్నారు. ఇంతకీ ఈ ఫొటోల సంగతేంటి?
'సీతారామం' హీరోయిన్ కన్నీళ్లు పెట్టుకుంది. చాలా బాధపడ్డానంటూ ఓ ఫొటోని పోస్ట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ కాస్త కంగారు పడిపోయారు. ఇంతకీ ఏం జరిగిందా? అని తెలుసుకునేందుకు తెగ తాపత్రయపడుతున్నారు.
గత కొంతకాలం నుంచి సినిమాలు చూడటంలో ప్రేక్షకుల ధోరణి మారింది. పలానా హీరో, పలానా హీరోయిన్, డైరెక్టర్ అని సినిమాలు చూసే ప్రేక్షకులు తగ్గిపోయారు. ప్రస్తుతం వారు సినిమా కథ ఎలాఉంది బాగుందా? లేదా? అన్న విషయాన్ని మాత్రమే చూస్తున్నారు. ఇక హీరోలు కూడా మంచి కథలకే ప్రియారిటీ ఇస్తున్నారు. కథ మంచిది అయితే ఆ సినిమా సగం విజయం సాధించినట్లే. ఇక కరోనా తర్వాత ప్రేక్షకులు సినిమా చూసే ధోరణిని పూర్తిగా మర్చారు. మరి ఇలాంటి […]
తెలుగులో ఈ బ్యూటీ చేసింది ఒక్కటంటే ఒక్కటే సినిమా. అయితేనేేం పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించింది. ఇప్పుడు పలు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. మరి ఈమెని గుర్తుపట్టారా?
మంచు కొండలు, మనసుల్ని తాకే ప్రేమ కవితలు, మళ్లీ మళ్లీ వినాలనిపించే పాటలు, మరోసారి గుర్తుచేసుకోవాలనిపించే డైలాగులు ఏ సినిమాకైనా ప్రాణం. అలాంటి సందర్భాలన్నింటిని కలగలిపిన చిత్రమే.. సీతారామం. ఈ సినిమా థియేటర్లలో ఎంతటి విజయాన్ని అందుకుందో.. ఓటీటీలోనూ అదే పరంపరను కొనసాగిస్తోంది. రాముడు, సీత.. ఈ పేర్లకున్న పవిత్రతను కాపాడుతూ.. హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ చిత్రం.. దేశం నలుమూలలా అందరిచేత శబాష్ అనిపించుకుంది. ఈ తరుణంలో సీతారామం చిత్రంలోని కొన్ని డైలాగ్స్ మీకోసం.. తప్పు […]
‘నెలకి రూ.600 సంపాదించే సైనికుడి కోసం అన్నీ వదిలేసి వచ్చిన మహారాణి.. ఈ జన్మకి ఇక సెలవు’… ఈ ఒక్క డైలాగ్ చాలు ‘సీతారామం’ సినిమా డెప్త్ ఏంటో చెప్పడానికి. ఎందుకంటే సినిమా అంతా ఓ ఫ్లోలో వెళ్తుంది. మ్యూజిక్, యాక్టింగ్, విజువల్స్, డైరెక్షన్స్.. ఇలా ఒకటేమిటి ఏ విషయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ‘సీతారామం’ చూసి అందరూ చెప్పే ఒకే ఒక మాట అద్భుతం. అలాంటి ఈ సినిమాలో ఓ చిన్న లాజిక్ మాత్రం […]
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన అద్భుత కావ్యం ‘సీతారామం‘. ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. కోవిడ్ తర్వాత జనాలు లేక అల్లాడుతున్న థియేటర్స్‌కి మళ్ళీ పూర్వవైభవాన్ని తీసుకొచ్చిన సినిమాల్లో సీతారామం కూడా ఒకటి. దుల్కర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది ఈ సినిమా. మాస్, క్లాస్ అని తేడా లేకుండా ప్రతీ ఒక్క ప్రేక్షకుడిని ఈ సినిమా థియేటర్‌కి రప్పించింది, మెప్పించింది. […]
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన సీతారామం సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. సినిమా విడుదలై వారం రోజులు కావొస్తున్న ఇంకా వసూళ్ల పరంపర కొనసాగుతోంది. యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన ప్రేమ కథని ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా తెరకెక్కించడంలో దర్శకుడు హను రాఘవపూడి సక్సెస్ అయ్యారు. స్టోరీ బాగుంటే.. సినిమాలు సక్సెస్ అవుతాయని మరో సారి ప్రేక్షకులు రుజువు చేశారు. సినిమా భారీ విజయం సాధించిన నేపథ్యంలో చిత్రం […]
మహానటి సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా నటించి మెప్పించారు. తెలుగులో దుల్కర్ నటించిన రెండో స్ట్రైట్ మూవీ సీతారామం. ఆగస్ట్ 5న మూవీ రిలీజ్ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఈవెంట్‍లు, ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ బయోపిక్‌కి సంబంధించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మీ నాన్న గారు […]
సీతా రామం.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే టాక్ నడుస్తోంది. దుల్కర్ సల్మాన్, సుమంత్, మృణల్ ఠాకూర్, రష్మిక మందన్నా వంటి స్టార్లను పెట్టి డైరెక్టర్ హను రాఘవపూడి ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాకి అశ్వినీ దత్ ప్రొడ్యూసర్ కావడం మరో విశేషం. ఈ సినిమాకి సంబంధించి బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఆ ఈవెంట్ లో పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈ […]