అయోధ్య రామ మందిరం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే సగం మేర పనులు పూర్తైనట్లు చెబుతున్నారు. 2024 జనవరి కల్లా సీతాసమేత శ్రీరామచంద్రమూర్తి దర్శనం కల్పిస్తామంటూ హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సీతారాముల విగ్రహాల తయారీ కోసం నేపాల్ నుంచి రెండు అతిపెద్ద రాళ్లను తెప్పిస్తున్నారు. అవి నేపాల్ నుంచి గోరఖ్ పూర్ చేరుకున్నాయి. అక్కడి నుంచి వాటిని అయోధ్యకు తరలిస్తారు. ఎంతగానో వెతగ్గా రెండు అతిపెద్ద బండరాళ్లు దొరికినట్లు చెబుతున్నారు. […]
కృష్ణా నదిలో వాటర్ డెడ్ స్టోరేజీకి చేరింది. దీంతో వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం జూరాల గ్రామ సమీపంలో కృష్ణా నదిలో పురాతన రాతి విగ్రహాలు బయటపడ్డాయి. మత్స్యకారులు వేటకు వెళ్లిన సమయంలో ఈ రాతి విగ్రహాలను గుర్తించారు. విగ్రహాలతో పాటు పూజా సామాగ్రి, కుండలు కూడా ప్రవాహంలో కొట్టుకొచ్చాయి. నీటి ప్రవాహంలో ఒడ్డుకు వచ్చిన దేవతా మూర్తుల విగ్రహాలు చెక్కు చెదరకపోవడం గమనార్హం. నదీ ప్రవాహానికి ఇసుక సహా చిన్న చిన్న రాళ్లు కొట్టుకురావడం సహజం. […]