యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, జోష్, టిక్ టాక్ వంటి వాటిల్లో వీడియోలు చాలా మంది ఫేమస్ అయ్యారు. షార్ట్ ఫిల్మ్ లేదా ఒక్క రీల్, ఒక్క షాట్‌తో రాత్రికి రాత్రే స్టార్ రేంజ్ హోదాకు వెళ్లిపోతున్నారు. అక్కడ ఫేమస్ కాకపోతే.. రియాలిటీ షోల ద్వారా పేరు తెచ్చకుంటున్నారు. ఈ ఫోటోలో ఉన్న బాలిక కూడా ఆ కోవకు వర్తిస్తుంది.
వాళ్లు యూట్యూబర్సే. కానీ బిగ్ బాస్ షోలోకి వచ్చి వెళ్లిన తర్వాత చాలా పాపులర్ అయిపోయారు. ఓ సీజన్ లో ఆమె కంటెస్ట్ చేయగా, తాజాగా జరిగిన సీజన్ లో ఆమె బాయ్ ఫ్రెండ్ పోటీ పడ్డాడు. ఇలా బిగ్ బాస్ లో వేర్వేరు సీజన్లలో పాల్గొన్న రియల్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. వాళ్లే శ్రీహాన్-సిరి. వీళ్లిద్దరూ ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారు. అలానే ఓ బాబుని కూడా పెంచుకుంటున్నారు. ఇక బిగ్ బాస్ నుంచి శ్రీహాన్ […]
బిగ్‌బాస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న జోడి ఎవరంటే.. సిరి హన్మంత్-శ్రీహాన్ అని చెప్తారు. సిరి బిగ్‌బాస్ హౌస్‌లో ఉండగా.. ఎలా ప్రవర్తించింది.. ఎంత బ్యాడ్ నేమ్ తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో ఫ్యామిలీవీక్‌లో భాగంగా.. కుటుంబ సభ్యులు హౌస్‌లోకి వచ్చారు. ఈ క్రమంలో సిరి బాయ్‌ఫ్రెండ్.. శ్రీహాన్.. హౌస్‌లోకి వచ్చి.. నన్ను మర్చిపోయావా అంటూ చెప్పిన ఒక్క డైలాగ్‌తో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. సిరికి మించి పాపులారిటీ సాధించుకున్నాడు. ఈ క్రమంలో బిగ్‌బాస్ సీజన్ […]
సిరి హనుమంత్.. ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకం పరిచయం అవసరం లేదు. యూట్యూబ్ వీడియోల్లో నటిస్తూ.. గుర్తింపు తెచ్చుకుని.. ఆ తర్వాత వెబ్ సిరీస్, బుల్లితెర సీరియల్స్‌లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ క్రేజ్‌తో బిగ్‌బాస్ ఆఫర్ కూడా అందుకుని.. సీజన్ 5లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇక బిగ్‌బాస్ ద్వారా ఈమె మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఈ పాపులారిటీ తనపై ఎంతో నెగెటివిటీ చూపించింది. మరీ ముఖ్యంగా బిగ్‌బాస్ హౌస్‌లో […]
సిరి హనుమంత్.. యాంకర్‌గా పరిచయం అయ్యి.. వెబ్ సిరీస్‌లు చేస్తూ.. ఆ తర్వాత సీరియల్స్, సినిమాలు చేస్తూ.. గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమెకు బిగ్‌బాస్‌కు వెళ్లే అవకాశం వచ్చింది. ఈ రియాలిటీ షోలో పాల్గొన్నవారికి దాని వల్ల ఎంత మేలు జరిగిందో తెలియదు.. కానీ సిరి మాత్రం విపీరతమైన నెగిటివిటీని మూట కట్టుకుంది. బిగ్ బాస్‌కు వెళ్లే ముందు వరకు ఉన్న మంచిపేరును ఈ షోతో పూర్తిగా పొగొట్టుకుంది. బిగ్ బాస్‌లోకి వెళ్లడానికి ముందే సిరి-శ్రీహాన్ […]
సోషల్ మీడియా స్టార్ నుండి బిగ్ బాస్ కంటెస్టెంట్ గా సూపర్ క్రేజ్ దక్కించుకున్నవారు చాలామంది ఉన్నారు. కానీ మిలియన్ పైగా ఫాలోయర్స్ కలిగిన యూట్యూబ్ సెలబ్రిటీలలో దీప్తి సునైనా ఒకరు. సోషల్ మీడియాలో దీప్తి సునైనా ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక యూట్యూబ్, ఇంస్టాగ్రామ్ లో మిలియన్ల ఫ్యాన్స్ తో సినీ స్టార్స్ తో సమానంగా క్రేజ్ మెయింటైన్ చేస్తోంది. సోషల్ మీడియాలో పాపులర్ అయినవారంతా ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి అడుగు పెట్టేద్దాం.. అని […]
బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా మంచి క్రేజ్ దక్కించుకున్న సోషల్ మీడియా స్టార్ సిరి హనుమంత్. అదే బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా విమర్శలు కూడా అదే స్థాయిలో ఎదుర్కొంది. బిగ్ బాస్ ముగిసిన చాలా రోజుల తర్వాత తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఇటీవలే వార్తల్లో నిలిచింది. బిగ్ బాస్ డామేజ్ తో సిరి సోషల్ మీడియాలో పోస్టింగ్స్ తగ్గించేసింది. అయితే.. ఇప్పుడిప్పుడే మళ్లీ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం స్టార్ట్ […]
బిగ్ బాస్ స్పెషల్- బిగ్ బాస్ 5 తెలుగు రియాల్టీ షో ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. కంటెస్టెంట్స్ అందరు గేమ్ బాగా ఆడుతుండటంతో షో రతసవత్తరంగా మారింది. ఒక్కో సందర్బంలో ఒక్కక్క కంటెస్టెంట్ వారి వారి జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనల గురించి చెప్పుకుంటున్నారు. ఇదిగో ఈ క్రమంలోనే సిరి హనుమంత్ తన జీవితంలోని ఘటనను గుర్తు చేసుకుని బాగా ఎమోషనల్ అయ్యింది. గురవారం నాటి బిగ్ బాస్ ఎపిసోడ్‌లో హౌజ్ సభ్యులు వారి వారి తొలి […]
సిరి.. బిగ్ బాస్-5 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్.అయితే.., ఈమె స్టాటజీలు పక్క వారిని టార్గెట్ చేసే విధంగా ఉంటాయన్న కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. హౌస్ నుండి బయటకి వెళ్ళాక సరయు కూడా.. సిరి, షణ్ముఖ్ నాటకాలు ఆడుతున్నారంటూ సీరియస్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అప్పుడు సరయు చెప్పినట్టే.. సిరి నాటకం ఒకటి ఇప్పుడు అడ్డంగా బయట పడింది. ఆ నాటకాన్ని బయట పెట్టింది కూడా నాగార్జన కావడం విశేషం. టాస్క్‌లో భాగంగా సన్నీ తన షర్ట్‌లోకి […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 ఎట్టకేలకు మొదలైంది. బిగ్ బాస్-5 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జున అందరికన్నా ముందుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందో.. ప్రేక్షకులకి క్లియర్ గా చూపించారు. ఇక సీజన్ 5 లో ఫస్ట్ కంటెస్టెంట్ గా.. సిరి హనుమంత్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో.. ఇప్పుడు ఈ సిరి హనుమంత్ ఎవరంటూ […]