ఈ మద్య చిన్న సినిమాలు పెద్ద హిట్ అందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను అద్దం పట్టేలా ‘బలగం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు వేణు. కమెడియన్ గా తన సత్తా చాటిన వేణు డైరెక్టర్ గా రూపొందించిన చిత్రం ‘బలం’. ఈ చిత్రాన్ని చూసి సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఫిదా అయ్యారు.
ఓ యువతిని అర్థరాత్రి కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఇక తండ్రి కూతురును కాపాడేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో దుండగులు ఆ యువతిని తీసుకెళ్లిపోయారు. తాజాగా ఈ కిడ్నాప్ కు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలు అర్థరాత్రి ఆ యువతని ఆ దుండుగుల ఎందుకు కిడ్నాప్ చేశారనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సిరిసిల్ల జిల్లా చందూర్తి మండలం […]
ఇటీవల కేఏ పాల్ తెలంగాణపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ప్రజాశాంతి పార్టీ ఏర్పాటు చేసిన ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఘోరంగా అపజయం పాలయ్యారు. ప్రస్తుతం ఆయన తెలంగాణలో పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా సిరిసిల్లలో పర్యటిస్తున్న ఆయనపై దాడి జరిగింది. తనపై టీఆర్ఎస్ కార్యకర్త కావాలనే దాడి చేశాడని.. డిజీపీకి ఫిర్యాదు చేసేందుకు పాల్ వెళ్తున్న నేపథ్యంలోనే ఆయనను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా కేఏ […]
తెలంగాణలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో వరద ప్రాంతాలను సందర్శిస్తున్న సమయంలో మంత్రి కేటీఆర్ కు వింత అనుభవం ఎదురైంది. సిరిసిల్ల పట్టణంలోని వరద ప్రాంతాల్లో బుధవారం మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఇదే సమయంలో తమ ఇంటి ముందు ఉన్న ట్రాన్స్ ఫార్మర్ సమస్య చెప్పేందుకు బీటెక్ చేస్తున్న స్నేహ అనే అమ్మాయి మంత్రి కేటీఆర్ ని కలుసుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆ యువతి బాధను […]
తెలంగాణ రాష్ట్రంలో ఎడ తెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలను ఆందోళనకి గురి చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలలోలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గ్రామాలు మాత్రమే కాదు.., కొన్ని పట్టణాలు కూడా జలమయమయ్యాయి.ఇక రానున్న మూడు రోజుల్లో కూడా భారీ వర్షాలు తప్పవని ఇప్పటికే వాతావరణ శాఖ సూచనలు చేసింది. అయితే.., ఈ నేపథ్యంలోనే సిరిసిల్ల జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సిద్దిపేట ఆర్టీసీ బస్సు మానేరు వాగులో కొట్టుకుపోయింది. ఈ బస్సు కామారెడ్డి […]