సింగర్ సునీత భర్త రామకృష్ణ వీరపనేని బంజారహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని తెలిపాడు. ఇంతకు ఏం జరిగింది అంటే..
గులాబీ సినిమాతో మొదలైనా కోయిల స్వరం సీతారామం వరకు కొనసాగింది. ఇంకా వినిపిస్తూనే ఉంది. సింగర్ సునీత ఈ పేరు తెలియని తెలుగు వారుండరు. తన సాంగ్స్ తో మెస్మరైజ్ చేస్తుంటారు. ఎన్నో పాటలు పాడి.. మెప్పించారు. అయితే ఇప్పుడు ఆమె మనసు గుబులుగా ఉందంటోన్నారు.
మంచు మనోజ్, భూమా మౌనికల వివాహ వేడుకకు ప్రముఖ గాయని సునీత, ఆమె భర్త రామ్ వీరపనేని దంపతులు అతిథులుగా హాజరయ్యారు. మనోజ్, మౌనిక దంపతులను ఆశీర్వదించారు.
సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు అంటే జనాలు ఆసక్తి కనబరుస్తారు. దీన్ని క్యాష్ చేసుకోవడం కోసం కొన్ని సైట్లు, యూట్యూబ్ చానెల్స్ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తాయి. తాజాగా సింగర్ సునీతకు సంబంధించి ఇలాంటి తప్పుడు వార్త ఒకటి ప్రచారం అవుతోంది. దీనిపై ఆమె క్లారిటీ ఇస్తూ ఘాటుగా స్పందించారు. ఆ వివరాలు..
సింగర్ సునీత అనగానే అద్భుతమైన మెలోడీ సాంగ్స్ గుర్తొస్తాయి. అప్పుడెప్పుడో 1995లో ‘గులాబి’ సినిమాలో పాట పాడి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. ఇప్పటికీ వందలాది సాంగ్స్ ని తన గొంతుతో ప్రాణం పోశారు. ఇప్పటికీ పాడుతూనే ఉన్నారు. కేవలం సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ చాలామంది హీరోయిన్ల పాత్రలకు జీవం పోసింది. ప్రస్తుతం కెరీర్ ని చూసుకుంటూనే.. మరోవైపు ఫ్యామిలీ లైఫ్ ని కూడా ఆస్వాదిస్తుంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీత.. […]
సింగర్ సునీత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఏళ్లుగా తన గాత్రంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు సింగర్ సునీత. గాయనిగానే కాక.. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా రాణిస్తున్నారు సునీత. కొన్ని ఏళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నారు సింగర్ సునీత. ఇక ఆమెకు మొదటి భర్త ద్వారా ఓ కుమార్తె, కుమారుడు సంతానం ఉన్నారు. కుమార్తె సింగర్‌గా రాణించే ప్రయత్నంలో ఉండగా.. కుమారుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. తాజాగా ఇందుకు సంబంధించిన షూటింగ్ […]
కోయిలను మించిన తీయని స్వరంతో ఏళ్లుగా అభిమానులను అలరిస్తోంది సింగర్ సునీత. సినిమాల్లో పాటలు పాడటమే కాక.. పలువురు హీరోయిన్లకు.. సునీత డబ్బింగ్ చెబుతారు. ఇక తీయని స్వరమే కాక.. అందమైన రూపం సునీత సొంతం. సినిమాలు, ప్రైవేట్ ఆల్బమ్స్ అన్ని కలిపి వందల పాటలు పాడారు సునీత. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటారు సునీత. వెకేషన్స్, ఇంట్లో శుభకార్యాలు, పిల్లలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు సునీత. తాజాగా వచ్చిన […]
సాధారణంగా సినీ సెలబ్రిటీల వారసులు ఇండస్ట్రీలో హీరోలుగా లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇవ్వడం చూస్తుంటాం. ఇండస్ట్రీలో ఎంత ఫేమ్ ఉన్న సెలబ్రిటీల వారసులైనా సొంత టాలెంట్ మీదే పైకి రావాల్సి ఉంటుంది. అయితే.. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలను ఉన్నత స్థాయిలోనే చూడాలని అనుకుంటారు. అందుకోసం కావాల్సిన ఏర్పాట్లను కూడా వారే దగ్గరుండి చూసుకుంటారు. సినీ సెలబ్రిటీల విషయానికి వచ్చేసరికి తమ పిల్లలను హీరోలుగా, హీరోయిన్స్ గా చూడాలని భావిస్తుంటారు. కొన్నేళ్లుగా సింగర్ సునీత కూడా […]
శ్రావణ మాసం అంటేనే పండుగల మాసం. శ్రావణ మాసం వచ్చిందంటే.. వ్రతాలు, పూజలతో మహిళలు సందడి చేస్తారు. ముఖ్యంగా శ్రావణ శుక్రవారం నాడు మహిళలు పెద్ద ఎత్తున వ్రతాలు, పూజలు చేస్తారు. శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి మహిళలు కూడా లక్ష్మీదేవిలా ముస్తాబయ్యి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. సామాన్యులే కాదు, సెలబ్రిటీలు సైతం ఈ పూజల్లో పాల్గొని తమ భక్తిని చాటుకుంటారు. తాజాగా సింగర్ సునీత కూడా అమ్మవారి పూజల్లో నిమగ్నమయ్యారు. […]
సింగర్ సునీత పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో మోస్ట్ పాపులర్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న సునీత సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు. 3.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న ఈమె రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫోటోలు, రీల్స్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటారు. తాజాగా ఆమె తన భర్తను గట్టిగా హగ్ చేసుకున్న వీడియో ఒకటి అప్ లోడ్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇద్దరి […]