ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్.. అంటే తెలియని వారుండరు. ఇప్పటివరకు నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకొని 5వ సీజన్ రన్ అవుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్-5 చివరి దశకు చేరుకుంది. దీంతో హౌస్ లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్లకు మద్దతుగా సెలబ్రిటీలు రంగంలోకి దిగుతున్నారు. వీరిలో సింగర్ శ్రీరామచంద్రకు బిగ్ బాస్ హౌస్ బయట మద్దతు గట్టిగానే లభిస్తుంది. గతంలో సోనూసూద్, ఆర్టీసీ ఎండీ సజ్జానార్, శంకర్ మహదేవన్, హీరోయిన్ పాయల్ రాజపుత్ […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్ లో నామినేషన్స్ వేడి ఇంకా తగ్గలేదు. నామినేషన్స్ తర్వాత కాజల్- శ్రీరామచంద్ర బాగా ఆర్గ్యూ చేసుకుంటున్నారు. ఏ చిన్న సందర్భం దొరికినా కూడా అస్సలు ఇద్దరి మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటోంది. ఇక ఈవారం కూడా బిగ్ బాస్ ఇంట్లోని సభ్యుల కోసం కెప్టెన్సీ టాస్కు ఇచ్చాడు. ‘అది నియంత మాటే శాసనం’ ఈ టాస్కులోనూ శ్రీరామ చంద్ర- కాజల్ గొడవ ఆగలేదు. కొట్టుకుంటూనే ఉన్నారు. ప్రతిసారి బజర్ […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్ లో కొత్త కెప్టెన్ గా వీజే సన్నీ అయ్యాడు. కెప్టెన్ కావాలి అన్న అతని కల నెరవేరింది. అందుకు సహకరించిన యానీ మాస్టర్‌ను గట్టిగా హగ్ చేసుకుని ముద్దు పెట్టి అతని సంతోషాన్ని తెలిపాడు. కెప్టెన్సీ టాస్క్‌లో కాజల్, రవికి మధ్య చిన్న వివాదం కూడా మొదలైంది. అది ఎప్పుడు సమసి పోతుంది అన్నది తెలీదు గానీ.. ప్రస్తుతం అయితే కొనసాగుతోంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నదానిపైనే […]
ఈ సన్ డే ‘బిగ్ బాస్ హౌస్’లో మోస్ట్ ట్రాజెడీ డేగా మారిపోయిందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ సీజన్‌లో మాత్రం ప్రేక్షకులు ఏదీ తలచినా అది జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఈ వారం హౌస్ నుంచి ఇంకో కంటెస్టెంట్ ఎలిమినేట్ అయి పోయారు. ఈ సారి ఈ ఎలిమినేషన్ ప్రేక్షకులకే కాదు.. ఇంట్లోని వారికి కూడా నచ్చలేదనే చెప్పాలి. మోస్ట్ ఎమోషనల్ ఎలిమినేషన్ జరిగిపోయింది. ఈ వారం నామినేషన్స్‌లో సన్నీ, లోబో, మానస్, హమీదా, ప్రియ, […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’తో స్టార్ మాకు దేశంలోనే అత్యధిక జీఆర్పీ నమోదైంది. అంతే జోష్‌తో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది బిగ్ బాస్. టాస్కులు, కయ్యాలు, కన్నీటి ఎపిసోడ్లతో ప్రేక్షకులను టీవీలకి కట్టిపడేస్తున్నాడు బిగ్ బాస్. హౌస్‌లో ఎప్పుడూ వారానికి ఒక కెప్టెన్, రేషన్ మేనేజర్లు ఉంటారు. అది రెగ్యులర్‌గా జరిగే ప్రోసెస్. ఈ క్రమంలోనే హౌస్‌లో ఫస్ట్ కెప్టెన్‌గా సిరి హన్మంతు నిలిచింది. ఆమె తర్వాత విశ్వ రెండో కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. మరి వారం గడిచిందంటే కొత్త […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ ఆట వేడెక్కింది. హౌస్‌లో బృందాలుగా విడిపోయి కొట్లాటకు దిగారు. పేరుకు టాస్క్ కోసమే అయినా అందులో వారివారి మనోగతాలు కూడా బయటపడుతున్నాయి. ‘పంతం నీదా నాదా అన్న టాస్క్‌ను పైచేయి నీదా? నాదా? అన్న స్థాయికి చేర్చారు. నేరుగా కొట్టుకోవడం ఒక్కటే ఈ టాస్కులో మిగిలి ఉంది. రానున్న ఎపిసోడ్‌లో అదికూడా చూడొచ్చేమో? ప్రతి సీజన్‌తో పోల్చుకుంటే ఈ సీజన్‌లో ఆంగ్లంలో బూతులే కాదు.. అచ్చ తెలుగు బూతులు కూడా వాడేస్తున్నారు. […]
బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ 5 తెలుగు’లో ఆట వేడెక్కింది. కంటెస్టెంట్ల సవాళ్లు, ప్రతిసవాళ్లతో హౌస్ మొత్తం హాట్‌హాట్‌గా మారిపోయింది. రెండో రోజుకే హౌస్‌లో అందరూ గ్రూపులు కట్టడం స్టార్ట్ చేశారు. ఒకరిపై ఒకరు నువ్వెంతంటే నువ్వెంత అన్నట్లు మాటల యుద్ధానికి తెర లేపారు. గత సీజన్‌లో మూడు, నాలుగు వారాలకు మొదలైన ఇన్‌టెన్‌సిటీ బిగ్ బాస్ 5 తెలుగులో ఇప్పుడే మొదలైంది. నవ్వులు, కోపాలు, డాన్సులు అసలు మాములుగా లేదు హౌస్‌లో. ఈసారి పవర్ […]