టాలెంట్ కి తగ్గ అవకాశాలు దక్కడం ఒకప్పుడు చాలా కష్టంగా ఉండేది. సోషల్ మీడియా వచ్చాక ఆ లెక్కలు అన్నీ మారిపోయాయి. ఇందుకు మెదక్ జిల్లా నారైంగి గ్రామానికి చెందిన శ్రావణి అనే ఓ అమ్మాయి కథే తాజా ఉదాహరణ. ఈ అమ్మాయి రేలా రే రేలా రే అనే తెలంగాణ పాటను పాడగా.. ఆ పాట సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సురేంద్ర తిప్పరాజు అనే వ్యక్తి ఈ వీడియోని కేటీఆర్ కి ట్యాగ్ చేశాడు. […]