మద్యం మత్తులో నడిరోడ్డుపై వీరంగం సృష్టించడం, ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగడం చాలా సందర్భాల్లో చూసుంటారు. కొందరైతే పోలీసుల మీదే చేయి చేసుకున్న వాళ్లు ఉన్నారు. అలాంటి వారికి జైల్లో రాచమర్యాదలు చేసి బయటకు పంపుతూ ఉంటారు. కొందరు అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికి సెలబ్రిటీలు అయిన వాళ్లు కూడా ఉన్నారు. ఇప్పుడు అలాంటి జాబితాలోకి మరో వ్యక్తి చేరాడు. ఒక్క రోజు జైలు జీవితం గడిపి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. సెలబ్రిటీ […]
పెళ్లిళ్ల సీజన్ కావడంతో అందరితో పాటుగా సెలబ్రిటీలు కూడా ఓ ఇంటివాళ్లు అయిపోతున్నారు. అలా తాజాగా సరిగమప ద సింగింగ్ ఐకాన్ షోతో పాపులర్ అయిన సింగర్ లక్ష్మీ ప్రతిమ కూడా పెళ్లి పీటలు ఎక్కేసింది. 2020లో సిరిగమప సింగింగ్ షోతో ఈ వైజాగ్ సింగర్ బాగా పాపులర్ అయ్యింది. ఆ షో తర్వాత ఎన్నో గొప్ప అవకాశాలను సొంతం చేసుకుంది. ప్రైవేట్ సాంగ్స్, కవర్ సాంగ్స్ కూడా పాడేసింది. ఆ షో తర్వాత ఈమెకు ఫాలోయింగ్ […]
మనిషికి ప్రమాదాలు ఏ రూపంలో వస్తాయో ఎవరికీ తెలియదు. రెప్పపాటున జరిగే ప్రమాదాల్లో తీవ్ర గాయాలు కావొచ్చు.. కొన్నిసార్లు మనిషి ప్రాణాలే పోవొచ్చు. ఇటీవల సినీ ఇండస్ట్రీలో పలువురు సెలబ్రెటీలు ప్రమాదాలకు గురైన వార్తలు వస్తున్నాయి.. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ సింగర్ జుబిన్ నౌటియల్ కి ప్రమాదం జరగడంతో ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాలీవుడ్ లో సింగర్ గా ఇప్పుడిప్పుడే ఫామ్ లోకి వస్తున్నాడు జుబిన్ నౌటియల్. గురువారం జుబిన్ […]
పెళ్లంటే నూరేళ్ల పంట.. బంధుమిత్రుల సమక్షంలో ఒక్కటయ్యే నవ వధూవరులు నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని వివాహబంధంలోకి అడుగు పెడతారు. ప్రముఖ సింగర్ పెళ్లైన కొద్ది గంటల్లోనే కన్నుమూయడంతో ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. అప్పటి వరకు అందరితో ఎంతో సంతోషంగా గడిపిన ఆ సింగర్ చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లడం.. బంధుమిత్రులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన ప్రముఖ సింగర్, రచయిత జెక్ ఫ్లింట్ కన్నుమూశారు. ఆయన వయసు 37 సంవత్సరాలు. ఈ […]
ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోజుల వ్యవధిలోనే ఇండస్ట్రీకి చెందిన పలువురు మృత్యువాత పడుతున్నారు. కొందరు అనారోగ్య సమస్యలతో మృతి చెందితే.. మరి కొందరు బలవంతంగా తనువు చాలిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం యువ నటీనటులు కొందరు ఆత్మహత్య చేసుకోవడం.. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటనలు వెలుగు చూసిన సంగతిత తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరో యువ గాయకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. సదరు సింగర్ బాత్‌టబ్‌లో శవమై […]
ప్రముఖ సింగర్ వైశాలి బల్సారా కారులో అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలో కారులో వైశాలి బల్సారా మృతదేహం అనుమానాస్పదంగా పడి ఉంది. పార్ నది ఒడ్డున చాలా సేపు ఆ కారు అలానే ఉండడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారుని తనిఖీ చేశారు. లాక్ అయిన కారు డోర్ ఓపెన్ చేసి చూడగా వెనుక సీట్లో వైశాలి మృతదేహం పడి ఉంది. […]
చిత్ర పరిశ్రమలో ఉన్న నటీ, నటులపై అందరి కళ్లూ ఉంటాయి. దాంతో వారు ఏ చిన్న తప్పు పని చేసినా వారి స్థాయి దిగజారుతుంది. ఎన్నో సంవత్సరాలు కష్టపడితే వచ్చిన పేరు ప్రతిష్టలు ఒక్క చెడు ఆరోపణ రావడంతో ముక్కలు అవుతాయి. ప్రస్తుతం ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొంటున్నాడు..ఓ హాలీవుడ్ ప్రసిద్ద గాయకుడు. అతడు ఎవరు? ఎదుర్కొంటున్న ఆరోపణలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రికీ మార్టిన్.. తెలుగు ప్రజలకు ఈ పేరు పెద్దగా పరిచయం ఉండక పోవచ్చు కానీ […]
సినీ ఇండస్ట్రీలో తన గానంతో ఎంతో మంది మనసు దోచిన సింగర్ చిన్మయి శ్రీపాదకు కవలలు పుట్టారు. తనకు ముద్దు ముద్దుగా ఉన్న ఇద్దరు కవలలు పుట్టారని నటుడు, దర్శకుడు రాహూల్ రవీంద్ర సోషల్ మీడియా వేధికగా తెలియజేశారు. దీనికి సంబంధించిన చిన్నారుల చేతులను ఫోటో తీసి నెట్టింట షేర్ చేశాడు. అంతేకాదు వాళ్లకు అప్పుడే పేర్లు కూడా పెట్టారు. ‘ద్రిప్త, శర్వాస్.. మా జీవితంలోకి కొత్తగా వచ్చిన అతిధులు.. ఎప్పటికీ మాతోనే ఉండిపోతారు’ అంటూ రాసుకొచ్చాడు. […]
ప్రేమ గీతాల కంటే విరహ గీతాల్లోనే ఓ భావోద్వేగం ఉంటుంది. కృష్ణకుమార్ కున్నాత్ అలియాస్ కేకే.. అలాంటి విషాద విరహ గీతాలతోనే ఎక్కువగా సినీ సంగీత ప్రియుల్ని ఆకట్టుకున్నారు. హుషారెత్తించే గీతాల కంటే ప్రేమ, విరహ గీతాలతోనే ఆయన ప్రేక్షకులకు చేరువయ్యారు. స్క్రీన్ మీద ఆయన పేరు చూడ్డమే కానీ.. రియల్ గా ఆయనను చూడ్డం చాలా తక్కువ. బాలీవుడ్‌తో పాటు తమిళ్, తెలుగు, కన్నడ, మరాఠీ, బెంగాళీ, అస్సామీ, గుజరాతీ, మలయాళంలోనూ 800 దాకా పాటలు […]
సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. రోజుల వ్యవధిలోనే ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు మృత్యువాత పడుతూ.. అటు వారి కుటుంబ సభ్యులను.. ఇటు అభిమానులను శోక సంద్రంలో ముంచుతున్నారు. కొన్ని రోజుల క్రితమే మలయాళ సింగర్ ఒకరు స్టేజీ మీద పాట పాడుతూ కుప్పకూలి.. మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఆ విషాదం నుంచి కోలుకోక ముందే మరో ప్రముఖ గాయకుడు మృతి చెందారు. ప్రముఖ నేపథ్య గాయకుడు కేకే (కృష్ణకుమార్ కున్నత్) హఠాన్మరణం చెందారు. […]