సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి అవార్డ్స్ ఫంక్షన్స్ జరిగినా ఎవరెవరు ఏమేం అవార్డులు గెలుచుకుంటారో అనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ముఖ్యంగా తమ అభిమాన హీరోహీరోయిన్లకు అవార్డులు రావాలని అందరి ఫ్యాన్స్ కోరుకుంటారు. తాజాగా సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ అవార్డు సైమా(siima) 2021 వేడుకలు బెంగుళూరులో జరిగాయి. గతేడాది ఏయే సినిమాలైతే థియేటర్స్ లో సందడి చేశాయో చాలా సినిమాలు, చాలామంది నటీనటులు అవార్డులు అందుకున్నారు. అయితే.. ఇటీవల లైగర్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన రౌడీ హీరో […]
టీనేజ్ లోనే సినిమాలలో అడుగుపెట్టి స్టార్డమ్ అందుకున్న హీరోయిన్స్ చాలా అరుదుగా కనిపిస్తుంటారు. కెరీర్ ప్రారంభంలోనే సూపర్ క్రేజ్ సొంతం చేసుకొని యాపిల్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది హన్సిక. ముంబైకి చెందిన ఈ భామ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి.. టాలీవుడ్ లో అల్లు అర్జున్ సరసన ‘దేశముదురు’ సినిమాతో హీరోయిన్ గా డెబ్యూ చేసింది. ఇక డెబ్యూ మూవీనే బ్లాక్ బస్టర్ అయ్యేసరికి అమ్మడు వెనక్కి తిరిగి చూసుకునే వీలులేకుండా స్టార్ హీరోలతో సినిమాలు […]
రౌడీహీరో విజయ్ దేవరకొండ.. ఈ పేరు చెప్పగానే హై ఓల్టేజీ ఎనర్జీ గుర్తొస్తుంది. ఎందుకంటే స్టేజీ ఎక్కి మైక్ పట్టుకుంటే చాలు మనోడు చెలరేగిపోతాడు. ఆ మాటలకే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండోయ్. ‘అర్జున్ రెడ్డి’ రిలీజప్పుడు మొదలైన ఈ రచ్చ.. మొన్నమొన్న వచ్చిన ‘లైగర్’ వరకూ కొనసాగింది. ‘లైగర్’ రిలీజ్ కి ముందు దేశాన్ని ‘షేక్ చేద్దాం’, ‘వాట్ లాగా దేంగే’ లాంటి వాటితో మూవీపై హైప్ బాగా పెంచారు. View this post on […]
ఒక లైలా కోసం మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికి.. అలా వైకుంఠపురం సినిమాతో హీరోయిన్ పూజా హెగ్డే కెరీర్ టర్న్ అయ్యిందని చెప్పవచ్చు. అప్పటి నుంచి ఈ భామ.. టాలీవుడ్ స్టార్ హీరోల ఫస్ట్ చాయిస్ అయ్యింది. మహేష్ బాబు టూ అఖిల్ వరకు అందరి సరసన చేసింది. ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్న పూజకు రాధే శ్యామ్ సినిమా భారీ షాకిచ్చింది. ఎన్నో అంచనాలు, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా […]
ఫిల్మ్ డెస్క్- సౌతిండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ కార్యక్రమం అట్టహాసంగా జరుగుతోంది. కేవలం దక్షిణాది సినిమాలకు గుర్తింపు ఇవ్వడం, ఇక్కడి నటీనటులను గౌరవించుకోవడం కోసం సైమా వేడుక నిర్వహిస్తూ అవార్డ్స్ ఇస్తున్నారు. 2019, 2020 లో కరోనా కారణంగా ఈ వేడుకలు జరగలేదు. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పడిన నేపథ్యంలోనే సెప్టెంబర్ 18,19 తేదీల్లో హైద్రాబాద్‌లో సైమా వేడుకలు జరుగుతున్నాయి. ఈ సారి 2019 సంవత్సరానికి సంబంధించిన అవార్డ్స్ అందిస్తున్నారు. శనివారం రాత్రి అంగరంగవైభవంగా జరిగిన ఈ […]