ఫిల్మ్ డెస్క్- సౌతిండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ కార్యక్రమం అట్టహాసంగా జరుగుతోంది. కేవలం దక్షిణాది సినిమాలకు గుర్తింపు ఇవ్వడం, ఇక్కడి నటీనటులను గౌరవించుకోవడం కోసం సైమా వేడుక నిర్వహిస్తూ అవార్డ్స్ ఇస్తున్నారు. 2019, 2020 లో కరోనా కారణంగా ఈ వేడుకలు జరగలేదు. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పడిన నేపథ్యంలోనే సెప్టెంబర్ 18,19 తేదీల్లో హైద్రాబాద్‌లో సైమా వేడుకలు జరుగుతున్నాయి. ఈ సారి 2019 సంవత్సరానికి సంబంధించిన అవార్డ్స్ అందిస్తున్నారు. శనివారం రాత్రి అంగరంగవైభవంగా జరిగిన ఈ […]