Salman Khan: ప్రముఖ పంజాబీ సింగర్ సింధు మూసేవాలా దారుణ హత్య దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ హత్యను తానే చేయించినట్లు గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్ ప్రకటించాడు. గ్యాంగ్‌స్టర్ విక్కీ మిద్దుఖెర హత్యకు ప్రతీకారంగానే సింధు మూసేవాలను హత్య చేసినట్లు వెల్లడించాడు. కెనడాలో ఉండే గోల్డీబ్రార్.. మోస్ట్‌వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిస్‌నోయ్ గ్యాంగ్‌కు అత్యంత సన్నిహితుడు. సింగర్ హత్యలో లారెన్స్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ గ్యాంగ్‌స్టర్‌లు ఇద్దరూ ఓ పథకం ప్రకారం ఈ హత్య […]