స్టార్ హీరోయిన్ సమంతతో నటించాలని హీరోలందరూ అనుకుంటారు. కానీ ఆమె ఎక్కువగా పెద్ద హీరోల చిత్రాల్లోనే నటిస్తున్నారు. అలాగే ఫిమేల్ ఓరియంటెడ్ కథల్లో యాక్ట్ చేస్తున్నారు. కానీ కుర్ర హీరోలతో మూవీస్ పెద్దగా చేయడం లేదు. అయితే సామ్ తన తర్వాతి ప్రాజెక్టులో ఒక యంగ్ హీరోతో జోడీ కట్టనున్నారట.
డీజే టిల్లు.. చిన్న సినిమాగా వచ్చి సాలిడ్ హిట్ కొట్టింది. దాంతో టిల్లు 2 ప్రకటించారు. హీరోయిన్ విషయంలో అనేక వార్తలు వచ్చాయి. ముందుగా ఓ హీరోయిన్ పేరు ప్రకటించడం.. ఆమె వెళ్లిపోయింది అంటూ వార్తలు రావడం కామన్ అయ్యింది. ఈ చిత్రంలో అనుపమ నటిస్తుంది అన్నారు. కానీ ఆమెకు, సిద్ధుకు సెట్‌లో గొడవ అయ్యిందని.. ఆమె కూడా ఈ చిత్రం నుంచి తప్పుకుందని వార్తలు వచ్చాయి. ఇక తాజాగా వీటిపై క్లారిటీ ఇచ్చాడు సిద్ధూ. ఆ వివరాలు..
ఈ ఏడాది బిగ్ సక్సెస్ అందుకున్న చిన్న సినిమాలలో ‘డీజే టిల్లు’ ఒకటి. సిద్ధు జొన్నలగడ్డ హీరో కం రైటర్ గా చేసిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి.. ఊహించని కలెక్షన్స్ రాబట్టింది. రొమాంటిక్ క్రైమ్ కామెడీ సినిమాగా తెరకెక్కిన డీజే టిల్లు మూవీతో హీరో సిద్ధు జొన్నలగడ్డ తన పూర్తి టాలెంట్ ని తెరపై చూపించేశాడు. అయితే.. ఈ మధ్య సక్సెస్ అయిన సినిమాలన్నింటికీ సీక్వెల్స్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. […]
టాక్ షోల్లో.. దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచి రికార్డులు క్రియేట్ చేస్తోంది అన్‌స్టాపబుల్. ఈ షో ద్వారా బాలకృష్ణలోని మరో యాంగిల్ ప్రేక్షకులకు తెలిసింది. తనకంటూ ప్రత్యేకమైన మ్యానరిజం, పంచ్ డైలాగ్‌లతో.. షోకి వచ్చిన సెలబ్రిటీలను ఆటపట్టిస్తూ.. ఆసక్తికర ప్రశ్నలు సంధిస్తూ.. చాలా ఇంట్రెస్టింగ్‌గా షోను నడిపిస్తున్నారు బాలయ్య. హోస్ట్ అనే పదానికి సరికొత్త నిర్వచనం చెప్పాడు బాలయ్య. ఈ షోకు ప్రధాన ఆకర్షణ బాలయ్యే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అన్‌స్టాపబుల్ షో ఆహా ఓటీటీలో […]