సినీ ఇండస్ట్రీలో హీరోల స్టార్డమ్ బట్టి.. సినిమాలకు భారీగా బిజినెస్ జరగడం, హైప్ క్రియేట్ అవ్వడం జరుగుతుంటాయి. అలాగని అన్నిసార్లు హీరోల క్రేజ్ తోనే హైప్ వస్తుందా అంటే అదికూడా కాదు. కొన్నిసార్లు సినిమాలకు సాలిడ్ బిజినెస్ జరగాలన్నా, కలెక్షన్స్ రావాలన్నా దర్శకనిర్మాతల పేర్లు కూడా భాగం అవుతాయి. ముఖ్యంగా ప్లాప్ లో ఉన్న హీరోల సినిమాలకు ఎక్కువగా ఫ్యాన్స్ నమ్మేది దర్శకుడు, నిర్మాతలనే. ఎందుకంటే.. ఇన్ని ప్లాప్స్ తర్వాత కనీసం వీళ్లయినా మంచి హిట్ ఇస్తారేమో […]
మల్టీస్టారర్‌లు ఇండస్ట్రీకి కొత్తేమీ కావు. కానీ, కొన్ని మల్టీస్టారర్‌ల కోసం అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుడు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఒకప్పుడు తెలుగు సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌ల కాంబో కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవారు. ప్రస్తుతం ట్రెండ్ మారింది. ట్రేడింగ్ మారింది. ప్యాన్ ఇండియా సినిమాల ప్రభావం పెరిగిపోయిన తర్వాత సౌత్, నార్త్ అన్న తేడాలు పోయాయి. ఇక్కడివారు అక్కడి సినిమాల్లో.. అక్కడి వారు ఇక్కడి సినిమాల్లో నటిస్తూ ఉన్నారు. […]