చదువుకోవాల్సిన వయసులో కొంతమంది యువతీ, యువకులు బరితెగిస్తున్నారు. దేవాలయం లాంటి విద్యాలయంలో పాడు పనులకు పాల్పడుతున్నారు. తాజా ఘటనలో ఓ యువతి, యువకుడు కాలేజ్‌లోనే సరసాలకు దిగారు. అది కూడా మాజీ సీఎం కార్యక్రమం జరుగుతూ ఉండగా. ఈ సంఘటన కర్ణాటకలోని చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని బెల్తాంగడిలోని గురుదేవ కాలేజ్లో కొద్దిరోజుల క్రితం ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధారామయ్య ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మాజీ […]
చిత్ర పరిశ్రమకు, రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉంది. ఇండస్ట్రీలో అగ్రకథానాయకులుగా ఎదిగిన తర్వాత రాజకీయ రంగప్రవేశం చేశారు కొందరు హీరోలు. వారిలో ముందువరుసలో ఉన్నవారు అలనాటి తమిళ అగ్ర కథానాయకుడు ఎంజీఆర్ ఒకరు. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే.. మహానటుడు నందమూరి తారకరామారావు రాజకీయాల్లోకి అడుగుపెట్టి సంచలనాన్ని సృష్టించారు. ఈ క్రమంలోనే అగ్ర కథానాయకుల, ప్రముఖ రాజకీయ నాయకుల జీవిత చరిత్రలు సినిమాగా తెరకెక్కి సంచలనాలు సృష్టించిన సందర్బాలు చరిత్రలో అనేకం. ఎన్టీఆర్, జయలలిత, కరుణానిధి, ఇందిరా […]
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న సిద్ధరామయ్యకు ఘోర అవమానం జరిగింది. కర్ణాటకలోని కెరూర్ హింసాకాండలో గాయపడిన బాధితులకు సిద్ధరామయ్య అందజేసిన పరిహారాన్ని బాధిత కుటుంబాలకు చెందిన ఓ మహిళ విసిరికొట్టింది. అది కూడా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న తన సొంత నియోజకవర్గంలోనే చోటుచేసుకోవడం అందరికీ ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల కర్ణాటక కెరూర్ లో పెద్దఎత్తున హింసాకాండ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘర్షణల్లో నలుగురు […]
కర్ణాటక రాజకీయాల్లో మాజీ సీఎం సిద్దరామయ్య గురించి తెలియని వారు ఉండరు. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఆయన తాజాగా మాస్ డ్యాన్స్ తో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. సిద్ధ రామయ్య స్వస్థలమైన సిద్దరమణహుండిలో జాతర జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయన తన సొంత గ్రామానికి వెళ్లి అక్కడ తన చిన్ననాటి స్నేహితులు, అభిమానులతో కలిసి చాలా ఉల్లాసంగా డ్యాన్స్ చేశారు. వీర నృత్య అనే ఫోక్ సాంగ్ కి స్టెప్పులేశారు. […]
బెంగళూరు- రాజకీయ నాయకుల చర్యలు ఒక్కోసారి భలేగా ఉంటాయి. పొలిటికల్ లీడర్స్ కు జరిగే చిన్న చిన్న సంఘటనలు భలే నవ్వులు తెప్పిస్తాయి. ఇక అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష నేతలు వాగ్వాదం చేసుకునే సందర్బాలే ఎక్కువగా చూస్తుంటాం. కానీ చాలా అరుదుగా ఇరు పక్షాలు కలిసి నవ్వుకునే సందర్బాలు కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి. తాజాగా కర్ణాటక అసెంబ్లీలో ఇలాంటి సందర్బమే వచ్చింది. గురువారం కర్ణాటాక అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. కర్ణాటక మాజీ ముఖ్యమంతేరి, […]