హైదరాబాద్- ప్రముఖ బుూల్లితెర యాంకర్, సినిమా నటి శ్యామల భర్త, నరసింహా రెడ్డిని రాయదుర్గం పోలీసులు చీటింగ్ కేసులో రెండు రోజుల క్రితం అరెస్ట్ చేశారు కదా. తన వద్ద కోటి రూపాయలు అప్పుగా తీసుకుని ఇవ్వకుండా, బెదిరింపులకు పాల్పడుతూ, లైంగికంగా వేధిస్తున్నాడని నరసింహా రెడ్డిపై ఖాజా గూడకు చెందిన సింధూరా రెడ్డి అనే మహిళ చేసిన ఫిర్యాదుతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్‌పై బయటకు వచ్చిన నరసింహా రెడ్డి, తన అరెస్ట్‌కు సంబంధించి క్లారిటీ […]