కొన్ని రోజుల క్రితం వరకు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంటీ అనే పదం ఎంతటి వివాదాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా మీద హాట్ యాంకర్ అనసూయ చేసిన కామెంట్స్.. ఆ తర్వాత ఆమె మీద సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్.. ఆ తర్వాత ఆంటీ వివాదం తెర మీదకు వచ్చింది. ఆంటీ అనడం ఏజ్ షేమింగ్ కిందకు వస్తుంది.. అంటూ అనసూయ సీరియస్ అయ్యింది. ఈ […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ శ్యామల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా, యాంకర్ గా టీవీ ప్రేక్షకులకు దగ్గరైన శ్యామల.. నటిగా కూడా పలు సినిమాలలో మెరిసింది. అయితే.. నటిగా కంటే గ్లామరస్ యాంకర్ గానే సక్సెస్ అయ్యింది శ్యామల. ప్రస్తుతం సినిమా ఫంక్షన్స్ తో పాటు అడపాదడపా టీవీ షోలలో సందడి చేస్తోంది. కానీ గ్లామర్ షో విషయంలో హీరోయిన్లకు ఏమాత్రం తగ్గట్లేదు శ్యామల. ఆమె సోషల్ మీడియాలో […]
సాధారణంగా గ్లామర్ షో విషయంలో ఎక్కువగా హీరోయిన్స్ పేర్లే వింటుంటాం. కానీ ఈ మధ్యకాలంలో హీరోయిన్లతో పోటీపడుతూ అందాలను ఆరబోస్తున్నారు టీవీ యాంకర్లు. తెలుగు బుల్లితెరపై గ్లామర్ షో చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యాంకర్లలో అనసూయ, రష్మీ గౌతమ్ ల తర్వాత శ్యామల పేరే ఎక్కువగా వినిపిస్తోంది. పెద్దగా టీవీ షోలలో కనిపించకపోయినా సినిమా ఈవెంట్స్ తో, కొత్త కొత్త ఫోటోషూట్ లతో బిజీగా ఉంటోంది శ్యామల. సోషల్ మీడియాలో యాంకర్ శ్యామల గ్లామర్ ట్రీట్ కి […]
బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని గ్లామరస్ బ్యూటీలలో యాంకర్ శ్యామల ఒకరు. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన శ్యామల.. పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ దక్కించుకుంది. ఓవైపు టీవీ షోలలో, సినిమా ఈవెంట్స్ లో యాంకరింగ్ చేస్తూనే, సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటోంది. ముఖ్యంగా గ్లామరస్ ఫోటోషూట్స్ తో శ్యామల.. సోషల్ మీడియా ఫాలోయింగ్ భీభత్సంగా క్రియేట్ చేసుకుంది. ఇటీవలే ఇన్ స్టాగ్రామ్ ఫాలోయింగ్ లో 1 మిలియన్ […]
చిత్తూరు- తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో త్రివిద దళాల అధిపతి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. కోయంబత్తూరులోని కూనూర్ సమీపంలో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలడంతో బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ సహా మరో 11 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ చిత్తూరుకు చెందిన సాయితేజ చనిపోయారు. దీంతో ఆయన స్వస్థలం కురబలకోట మండలం ఎగువరేగడ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. హెలికాప్టర్ […]
హైదరాబాద్- ప్రముఖ బుూల్లితెర యాంకర్, సినిమా నటి శ్యామల భర్త, నరసింహా రెడ్డిని రాయదుర్గం పోలీసులు చీటింగ్ కేసులో రెండు రోజుల క్రితం అరెస్ట్ చేశారు కదా. తన వద్ద కోటి రూపాయలు అప్పుగా తీసుకుని ఇవ్వకుండా, బెదిరింపులకు పాల్పడుతూ, లైంగికంగా వేధిస్తున్నాడని నరసింహా రెడ్డిపై ఖాజా గూడకు చెందిన సింధూరా రెడ్డి అనే మహిళ చేసిన ఫిర్యాదుతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్‌పై బయటకు వచ్చిన నరసింహా రెడ్డి, తన అరెస్ట్‌కు సంబంధించి క్లారిటీ […]