స్పెషల్ డెస్క్- ఈ కాలంలో కుటుంబ బంధాలు కనుమరుగైపోతున్నాయి. ఒకప్పుడు ఉన్న పెద్ద ఫ్యామిలీలు ఇప్పుడు చిన్ని కుటుంబాలుగా మారిపోతున్నాయి. అందులోను అన్నా తమ్ములు, అక్కా చెల్లి మధ్య ప్రేమలు అంతకంతకు అంతరించిపోతున్నాయి. ఇదిగో ఇటువంట సమయంలో ఓ చెల్లికి అన్న ఏకంగా గుడినే కట్టిన ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నెల్లూరు జిల్లాలో వల్లేట్ చంద్రశేఖర్ కు ఐదుగురు సంతానం. అందులో నాలుగవ సంతానం ఆడపిల్ల పుడితే ఆమెకు శుభ లక్ష్మి అని పేరు పెట్టారు. […]