దేశవ్యాప్తంగా సంచలం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలాపై దాఖలైన చార్జిషీట్‌ను పోలీసులు కోర్టుకు అందించారు. ఇందులో అఫ్తాబ్.. సహజీవనం చేస్తున్న ప్రియురాలు(శ్రద్ధ)ని అత్యంత పాశవికంగా ఎందుకు హత్య చేశాడు..? అనంతరం శరీరాన్ని 35 ముక్కలుగా చేయాలన్న ఆలోచన ఎందుకొచ్చింది..? హత్య జరిగిన అనంతరం ఎలా ఉండేవాడు..? ఇలా ప్రతి విషయాన్ని పోలీసులు చార్జిషీట్‌లో ప్రస్తావించారు. 6629 పేజీల ఛార్జిషీటు ప్రతిని నిందితుడికి అందజేశారు పోలీసులు. […]
సాధారణ ప్రజలు అయినా స్టార్ సెలబ్రిటీలు అయినా సరే కొన్ని విషయాలు చాలా కామన్ గా ఉంటాయి. అవి బయటపడినప్పుడే.. వీళ్లకు ఇలా జరిగిందా, అంతలా బాధపడ్డారా అని సగటు నెటిజన్ మాట్లాడుకుంటాడు. ఇక తెలుగులో పలు సినిమాల్లో నటించిన ప్రముఖ హీరోయిన్ షాకింగ్ విషయాల్ని బయటపెట్టింది. తన బాయ్ ఫ్రెండ్.. దవడ విరిగేలా కొట్టాడని, ఓ సందర్భంలో అయితే చనిపోతానని భయపడ్డానని అప్పటి విషయాల్ని గుర్తుచేసుకుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇది కాస్త హాట్ టాపిక్ గా […]
శ్రద్ధా వాకర్.. ఈమె హత్య కేసు దేశవ్యాప్తంగా ఓ సంచలనంగా మారింది. తనను ప్రేమించిన వ్యక్తే ఆమెను హత్య చేసి 35 ముక్కలుగా నరికి ఢిల్లీ శివారులోని అడవిలో ఆమె శరీర భాగాలను పడేశాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ కేసుకు సంబంధించి మరో విషయం వెలుగోకి వచ్చింది. రెండేళ్ల క్రితమే శ్రద్ధా వాకర్ ప్రియుడు అఫ్తాప్ […]
ఈ మద్య మనుషులు కృరమృగాల కన్నా భయంకరంగా తయారవుతున్నారు. చిన్న చిన్న విషయాలకే ఎమోషన్ అవుతూ.. విచక్షణ కోల్పోయి ఎదుటివారిపై దాడులు, హత్యలు చేయడం చూస్తూనే ఉన్నాం. కొంతమంది ఎంతో నమ్మకంగా ఉంటూ పక్కా ప్లాన్ తో హత్య చేసి గుట్టుచప్పుడు కాకుండా దాచే ప్రయత్నం చేస్తూ ఎక్కడో ఒక పొరపాటు చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు. ఇలాంటి హత్యలు ఎక్కువగా అక్రమసంబంధాలు, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ […]
శ్రద్ధా వాకర్ దారుణ హత్యోదంతం.. దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నమ్మి వచ్చిన యువతిని.. అత్యంత పాశవీకంగా హతమర్చాడు ఆమె ప్రియుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా.. దారుణంగా హత్య చేశాడు. పైగా ఆమె మృతదేహాన్ని.. 36 ముక్కలు చేసి.. ఫ్రిజ్‌లో స్టోర్ చేసి.. సుమారు 18 రోజుల పాటు.. శ్రద్ధా శరీర భాగాలను.. పడేసి వచ్చాడు. అసలు అమీన్.. శ్రద్ధాను హత్య చేసిన తీరు చూస్తే.. వాడెంత సైకోనే క్లియర్‌గా అర్థం […]
దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన శ్రద్దా వాకర్ హత్య కేసును ఢిల్లీ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేసుకు సంబంధించి దర్యాప్తును పరుగులు పెట్టిస్తున్నారు. నిందితుడు అఫ్తాద్‌ను విచారిస్తున్నారు. విచారణలో పలు సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. శ్రద్ధా 35 శరీర భాగాలను ఎక్కడ పడేశాడన్న దానిపై కూడా విచారణ చేపట్టారు. కేసులో కీలకమైన ఆమె తల కోసం పోలీసులు చాలా కష్టపడుతున్నారు. అఫ్తాద్ ఆమె తలను ఢిల్లీలోని ఓ చెరువులో పడేసినట్లు చెప్పాడు. దీంతో పోలీసులు ఆమె […]