‘అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించలేరు, జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు’.. ఇది జస్ట్ సినిమా డైలాగ్. కానీ చాలామందికి కనెక్ట్ అయ్యే డైలాగ్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ లైఫ్ లో చాలా కష్టపడతారు. నలుగురిలో పేరు తెచ్చుకోవాలని ఆరాటపడతారు. కాకపోతే కొందరు సక్సెస్ అవుతారు. చాలామందికి ఇన్సిపిరేషన్ అవుతారు. ఇదంతా ఎందుకు చెబుతున్నాం అంటే.. ‘లవ్ టుడే’ అని ఈ మధ్యే ఓ మూవీ వచ్చింది. అందులో హీరోని చూస్తే పక్కింటి అబ్బాయిలా అనిపిస్తాడు. ఇప్పుడు […]