షూస్ వేసుకుంటే ఎంతో స్టైల్ గా కనిపిస్తారు. కానీ, షూస్ కొనాలి అంటే మాత్రం కాస్త ధర ఎక్కువగానే ఉంటాయి. అయితే అప్పుడప్పుడు సేల్స్ జరుగుతున్న సమయంలో మాత్రం బ్రాండెడ్ షూస్ కూడా మంచి ధరకు, ఆఫర్స్ లో లభిస్తూ ఉంటాయి. ఇప్పుడు మీకోసం మంచి ఆఫర్స్ లో ఉన్న బ్రాండెడ్ షూస్ తీసుకొచ్చాం.
షూస్ వాడటం అనేది ఇప్పుడు అందరికీ అలవాటుగా మారిపోయింది. కొంతమందికి అయితే అది డ్రెస్ కోడ్ లో భాగం కూడా అయ్యింది. అయితే షూస్ కొనాలి అంటే చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. ఎందుకంటే అవి చాలా ఖరీదుగా ఉంటాయి అనుకుంటారు. అలాంటి వారి కోసం బడ్జెట్ ఫ్రెండ్లీ షూస్ ఐడియాస్ తీసుకొచ్చాం.
వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇళ్లలోకి పాములు, తేళ్లు చాలా ఈజీగా వచ్చేస్తుంటాయి. జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. బయట ఉండాల్సిన విషసర్పాలు ఇంట్లో కళ్ల ముందే కనిపిస్తే ఇక ఆ ఇంట్లో వారి టెన్షన్ అంతా ఇంతా కాదు. తాజాగా ఇలాంటి ఘటనే ఓ ఇంట్లో వెలుగుచూసింది. శివమొగ్గ శివారులోని బొమ్మానకట్టెలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం మంజప్ప అనే వ్యక్తి మంగళవారం ఉదయం ఇంటి బయట ఉంచిన షూ వేసుకోవడానికి ప్రయత్నించగా.. […]
భారతీయ సినిమా అంటే.. ఒకప్పుడు బాలీవుడ్ అని భావించేవారు. కానీ కరోనా తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వచ్చిన సినిమాలు వచ్చినట్లే ప్లాఫ్ టాక్‌తో వెనుదిరుగుతున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అంటున్నాయి. ఈ క్రమంలో ప్రసుత్తం బాలీవుడ్ ఆశలన్ని.. అప్‌కమింగ్ ప్రాజెక్ట్ బ్రహ్మస్త్ర మీదనే ఉన్నాయి. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ క్రమంలో బ్రహ్మస్త్ర […]
గీతూ రాయల్.. బుల్లితెర, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారికి, బిగ్ బాస్ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితురాలు. మొదట గలాటా గీతూ పేరిట బిగ్ బాస్ రివ్యూస్ చెప్తూ ఉండేది. ముఖ్యంగా ఆమె చిత్తూరు యాసకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. ఇటీవల జబర్దస్త్, బుల్లితెరలో స్పెషల్ ఈవెంట్లలో పాల్గొంటూ బాగానే పాపులర్ అయ్యింది. అయితే ప్రస్తుతం తనకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. సరిగ్గా నెలక్రితం ఓ […]
ఈ మధ్యకాలంలో దొంగలు మరి బరితెగిస్తున్నారు. సామన్య ప్రజల నుంచి రాజకీయ నాయకుల వరకూ ఎవరినీ వదలకుండా కొందరు దొంగతనాలకు పాల్పడుతున్నారు. అయితే ఇటీవల ఏపీ మంత్రి రోజా మొబైల్ ఫోన్ ఎత్తికెళ్లిన విషయం మరువకముందే తాజాగా ఉత్తరప్రదేశ్ లోని ఓ ఎమ్మెల్యే బూట్లు చోరీ చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఫతేహాబాద్ శాసనసభ్యుడు ఛోటేలాల్ వర్మ ఆగ్రాలో సతీమాత ఉత్సవాలను ప్రారంభించేందుకు ఆలయానికి తరలివెళ్లారు. దీంతో ఆయన అభిమానులతో పాటు భక్తులు కూడా అధిక సంఖ్యలో […]