పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉందో.. ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్ పరిస్థితి కూడా అలాగే ఉంది. గత కొంతకాలంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో పరిస్థితి గందరగోళంగా ఉన్న విషయం తెలిసిందే. అన్ని ఫార్మాట్ లకు కెప్టెన్ గా ఉన్న బాబర్ అజామ్ పరిస్థితే ఆందోళన కరంగా ఉంది. జట్టులో అతని స్థానం కొనసాగుతుందో లేదో కూడా చెప్పే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో షోయబ్ మాలిక్ తన కెరీర్ గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. […]
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గురుంచి గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. భర్త షోయాబ్ మాలిక్ తో విడిపోతున్నట్లు వార్తలొచ్చాయి. దీనిపై ఆమె స్పందించగా పోగా.. ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకొని అభిమానులకు షాకిచ్చింది. సానియా టెన్నిస్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు ఆస్ట్రేలియా చేరుకున్న సానియా, ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫిబ్రవరిలో జరిగే దుబాయి ఓపెన్ అనంతరం టెన్నిస్‌కు వీడ్కోలు పలుకనున్నట్లు ప్రకటించింది. ఈ రెండు టోర్నీలు […]
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలకు సంబంధించి గుడ్ న్యూస్ అయినా.. బ్యాడ్ న్యూస్ అయినా ఇట్టే వైరల్ అయిపోతున్నాయి. పాజిటివ్ న్యూస్ కంటే కూడా నెగిటివ్ న్యూస్ తొందరగా జనాల్లోకి వెళ్లిపోతుంది. సెలబ్రిటీల పెళ్లి వార్తలైనా లేట్ అవుతాయేమో గానీ, విడాకులు తీసుకోబోతున్నారని తెలిస్తే మాత్రం జనాలలో ఎక్కడలేని ఆసక్తి కనిపిస్తుంది. కొద్దిరోజులుగా ఓ స్టార్ క్రికెటర్ – స్టార్ టెన్నిస్ ప్లేయర్ కి సంబంధించి విడాకులు అంటూ కొన్ని వార్తలు తెగవైరల్ అవుతున్నాయి. ఎవరి గురించో మీకు […]
పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఈ మధ్య కాలంలో వార్తల్లో బాగా కనిపిస్తున్నాడు. దానికి కారణం అతడి భార్య సానియా మీర్జా. వీళ్లిద్దరూ కొంతకాలం నుంచి దూరందూరంగా ఉంటున్నారని, అఫీషియల్ గా విడాకులు కూడా తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారానికి కారణం పాక్ కి చెందిన ఓ మోడల్ అని కూడా మాట్లాడుకుంటున్నారు. ఆమెతో క్లోజ్ గా మూవ్ అయి చేసిన ఓ ఫొటో షూట్.. ఈ మొత్తం వ్యవహారానికి కారణమని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. […]
సానియా మీర్జా – షోయబ్ మాలిక్ గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా అందరి నోళ్లలో నానుతున్నపేర్లు. దానికి కారణం వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నరన్న వార్తే. మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట.. ఇప్పుడు విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ పుకార్లకు బలం చేకూరుస్తున్నాయి.. తాజాగా పాకిస్థాన్ మోడల్ తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన ఫొటోలు. ఈ పిక్స్ చూసిన వారంత నిజంగానే మోడల్ […]
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ల 12 ఏళ్ల వివాహ బంధానికి తెరపడిందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకున్న ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఈ విషయంలో తాజాగా మరో కీలక అప్ డేట్ బయటకొచ్చింది. అదేంటంటే.. వారిద్దరూ ఇప్పటికే అధికారికంగా విడాకులు తీసుకున్నారట. షోయబ్ మాలిక్ వ్యవహారాలను పర్యవేక్షించే బృందంలోని […]
సానియా మీర్జా– షోయబ్ మాలిక్ విడాకులు తీసుకోబోతున్నారా? వాళ్లిద్దరు విడిగా ఉంటున్నారు.. త్వరలోనే విడాకులు తీసుకుని ఎవరి దారి వాళ్లు చూసుకుంటారు.. అంటూ చాలానే కథనాలు వస్తున్నాయి. అంతేకాకుండా పాకిస్తాన్ మీడియా కూడా వారు విడిపోనున్నారంటూ కథనాలు ప్రచురిస్తున్నట్లు ఇన్‌సైడ్ స్పోర్ట్ కూడా ఓ స్టోరీలో పేర్కొంది. వాళ్లిద్దరూ చాలాకాలంగా విడిగానే ఉంటున్నారని.. కేవలం కొడుకు కోసం మాత్రం అప్పుడప్పుడూ కలుస్తున్నారంటూ చెబుతున్నారు. వాళ్లిద్దర మధ్య విబేధాలు తీవ్ర స్థాయికి చేరాయంటూ అటు సోషల్ మీడియాలో కూడా […]
మనలో చాలా మందికి టెన్నిస్ గురించి పెద్దగా తెలీదు. కానీ ఆడే కొందరు ప్లేయర్స్ గురించి మాత్రం తెలుసు. అలాంటి వారిలో సానియా మీర్జా ఒకరు. టెన్నిస్ ప్లేయర్ గా అద్భుతాలు చేసిన ఈమె.. గ్లామర్ విషయంలోనూ హీరోయిన్లకు పోటీ ఇచ్చేది. అప్పట్లో ఈమె క్రేజ్ అలా ఉండేది. ఆ తర్వాత పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని పెళ్లి చేసుకున్న ఈమె.. చాలామందికి షాకిచ్చింది. దాదాపు 12 ఏళ్లుగా అన్యోన్యంగా ఉన్న వీరి బంధం.. ఇప్పుడు […]
టీ20 వరల్డ్ కప్ కు ముందు జరిగిన రెండు టీ20 సిరీస్ ల్లో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. ఆ జోరుతోనే భారత్ పొట్టి ప్రపంచ కప్ లోకి అడుగు పెట్టింది. మునుపటి ప్రదర్శనకు తగ్గట్లుగానే తొలి రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించి తన జోరు చూపించింది. అయితే టీమిండియా విజయాల్లో ప్రధానంగా వినిపిస్తోన్న పేరు.. సూర్యకుమార్ యాదవ్. గ్రౌండ్ నలువైపులా సిక్స్ లు, బౌండరీలు బాదుతూ.. మిస్టర్ 360 గా పేరుతెచ్చుకున్నాడు SKY.దాంతో అతడి ఆటపై […]
క్రికెట్ ప్రపంచంలో వింతలు, విశేషాలకు కొదవలేదు. మ్యాచ్ ఎప్పుడు జరిగినా, సంఘటన ఏదైనా కొంచెం తేడాగా ఉందంటే చాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుంటాయి. ఇప్పటివరకు అలాంటి వాటిలో మనం ‘స్టేడియం వెలుపల పడే సిక్సులు, బుల్లెట్ లా దూసుకుపోయిన బౌండరీలు, వావ్ అనిపించే క్యాచులు, ఆటగాళ్ల మధ్య గొడవలు, అంపైర్ల వివాదాస్పద నిర్ణయాలు.. ఇలా ఎన్నో చూసుంటాం. ఇది కూడా అలాంటి చెప్పుకోదగ్గ సంఘటనే. కాకుంటే ఇక్కడ ఒక ఆటగాడు తన ఫీల్డింగ్ ఎఫర్ట్స్ తో వావ్ […]