‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్‌లో మిత్రుల మధ్య వైరం ప్రేక్షకులను కళ్లనీళ్లు పెట్టిస్తోంది. ఎప్పుడు కలిసి తిరుగుతూ.. కలిసి తింటూ దోస్త్ మేరా దోస్త్ అంటూ ఉండే షణ్ముఖ్, సిరి, జెస్సీలు విడిగా ఉంటున్నారు. వారి మధ్య సీక్రెట్ టాస్క్‌తో మొదలైన గొడవ ఇంకా సద్దుమణగలేదు. షణ్ముఖ్ అయితే జెస్సీ, సిరిలపై ఎంతో అసంతృప్తిగా ఉన్నాడు. వారితో కనీసం మాట్లాడటానికి కూడా ఇష్టపడంటం లేదు. వారి కోపంతో షణ్ను అన్నం కూడా తినకుండా ఒక్కడే మోజ్ […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ ఎమోషన్స్, సవాళ్లు, యుద్ధాలతో ప్రస్తుతం బాగా హాట్ హాట్‌గా ఉన్న హౌస్‌లో ఒక్కసారిగా రొమాంటిక్ మూడ్ వచ్చేసింది. షణ్ముఖ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ హౌస్‌లో ఓ రేంజ్‌లో ప్లాన్ చేశారు. మరోవైపు షణ్ముఖ్ ప్రేయసి దీప్తీసునైనా వారి మిత్రులు అందరూ కలిసి బిగ్ బాస్ హౌస్ సెట్ బయట సంబరాలు జరిపారు. బాణసంచా కాల్చుతూ షణ్ముఖ్‌కు బర్త్ డే విషెస్ తెలిపారు. అందుకు హౌస్ నుంచి షణ్ముఖ్ సహా మొత్తం ఇంట్లో సభ్యులు […]
బిగ్ బాస్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి ఎంతగొనే ఇష్టమైన రియాలిటీ షో. తెలుగునాట ఇప్పటి వరకు జరిగిన 4 సీజన్స్ సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు 5వ సీజన్ కి రంగం సిద్ధమవుతోంది. నిజానికి బిగ్ బాస్-5 ఈ పాటికే ప్రారంభం అయ్యి ఉండాల్సింది. కానీ.., కరోనా కారణంగా షో షెడ్యూల్ అంతా తారుమారైంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ అదుపులోకి వచ్చింది. దీంతో.., సీజన్ 5 నిర్వహించడానికి ఇంత కన్నా మంచి సమయం రాదని […]
బిగ్ బాస్.. తెలుగు ప్రేక్షుకులను ఎంతగానో ఆకట్టుకున్న రియాలిటీ షో. ఈ షో వచ్చే వరకు తెలుగు ప్రేక్షకులకు రియాలిటీ షో లోని మజా అస్సలు తెలియదు. ఇక షోలో ఉండే కోపాలు, తాపాలు, అలకలు, ఆప్యాయతలు, కష్టాలు, కన్నీరు, అందాలు, ఆనందాలు అన్నీ ఎమోషన్స్ కలగలిపి తెలుగునాట బిగ్ బాస్ ని సూపర్ హిట్ గా నిలబెట్టాయి. ఇప్పటికే తెలుగులో బిగ్ బాస్ నాలుగు సీజన్స్ పూర్తి చేసుకుంది. కాగా.., ఇప్పుడు ప్రేక్షకులు 5 వ […]