ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు దుమ్మురేపుతోంది. వరుస విక్టరీలతో ప్రత్యర్థి జట్లకు సవాల్ విసురుతోంది. సీఎస్‌కే సారథి ధోని జట్టును అన్నీ తానై నడిపిస్తున్నాడు. అయితే గెలిపిస్తున్నందుకు కాదు.. మరో విషయంలో ధోనీని విశ్లేషకులు మెచ్చుకుంటున్నారు.
ఐపీఎల్ 2022 సీజన్ ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. ఈ ఏడాదిని ముంబై, చెన్నై ఫ్రాంచైజీలు, వాళ్ల అభిమానులు అస్సలు మర్చిపోలేరు. ఎందుకంటే టేబుల్ లాస్ట్ పొజీషన్ కోసం ఈ రెండు టీమ్లు కొట్టుకుంటున్నాయి. గుజరాత్ తో మ్యాచ్ లోనూ సీఎస్కేకి ఓటమి తప్పలేదు. అయితే ఈ ఓటమికి మిల్లర్, రషీద్ ఖాన్ కారణమని అందరికీ తెలిసిందే. అయితే ఇంకొకరు కూడా కారణం అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అతను మరెవరో కాదు శివమ్ దూబే. అవును డేవిడ్ మిల్లర్ […]
శివమ్ దూబే.. ఆర్సీబీతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో శివతాండవం ఆడాడు. గ్రౌండ్‌లో సిక్సర్ల వర్షం కురిపించాడు. దీంతో నాలుగు వరుస ఓటముల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐపీఎల్ 2022లో తొలి విజయం దక్కింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. 36 పరుగులకే రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఓపెనర్ రాబిన్ ఊతప్ప, శివమ్ దూబే 10వ ఓవర్ వరకు ఆచితూచి ఆడారు. 10 ఓవర్లు […]
ఐపీఎల్ 2022లో భాగంగా మంగళవారం(ఏప్రిల్ 12) సీఎస్‌కే, ఆర్‌సీబీ మధ్య ఆసక్తికర పోరు జరుగుతోంది. టాస్ గెలిచిన ఆర్‌సీబీ బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. వరుసగా నాలుగు పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున్న ఉన్న సీఎస్‌కే బ్యాటర్స్ ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయారు. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. 7 […]
ఈ రోజు (ఫిబ్రవరి 13) భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ శివమ్ దూబేకి చాలా ప్రత్యేకమైన రోజు. తర్వాత IPL మెగా వేలం 2022లో అతనిపై డబ్బు వర్షం కురిసింది. శివమ్ భార్య అంజుమ్‌ఖాన్ ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఆనందకర విషయాన్ని శివమ్ దూబే తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఇక కొడుకు పుట్టిన తర్వాత శివమ్ దూబేని చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ వేలంలో రూ.4 కోట్లకు దక్కించుకున్నారు. గతంలో […]