టీమిండియా స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు చెప్పగానే.. లెక్కలేనన్ని పరుగులు.. పదుల సంఖ్యలో రికార్డులు.. అద్భుతమైన అవార్డులు.. కోట్లాదిమంది అభిమానులు.. ఇలా ఒకటేమిటి వినడానికి మీకు ఓపిక ఉండాలే గానీ చాలా చెబుతాం. ఇక విరాట్ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా అందరూ తన బ్యాటింగ్ గురించి, అందులో నెలకొల్పిన రికార్డులు గురించి మాట్లాడుకుంటున్నారు. మనం మాత్రం విరాట్ ఒళ్లంతా ఉన్న పచ్చబొట్టు సీక్రెట్స్ గురించి చెప్పబోతున్నాం. ఇక వివరాల్లోకి వెళ్తే.. […]
హైదరాబాద్- గ్రేటర్ హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సినిమా ధియేటర్ లో ఈ ఫైర్ యాక్సిడెంట్ సంభవించింది. ఐతే తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో ఆంతా ఊపిరిపీల్చుకున్నారు. సోమవారం తెల్లవారుజామున కూకట్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కేపీహెచ్‌బీ కాలనీలో ఉన్న శివపార్వతి థియేటర్ లో ఒక్కసారిగా మంటలు వ్యాపించి థియేటర్ పూర్తిగా కాలిపోయింది. ప్రస్తుతం ఈ థియేటర్‌లో శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రదర్శింపబడుతోంది. మంటల ధాటికి థియేటర్ […]