నేటి కాలంలో చాలా మంది ఇంట్లో కుక్కలను ప్రేమగా పెంచుకుంటున్నారు. అలా వారు పెంచుకుంటున్న క్రమంలో వారి పట్ల విశ్వాసంగా ఉంటూ కాపలాగా ఉంటుంది. అలా కొన్నాళ్లు ప్రేమగా చూసుకున్న కుక్క మరణించడంతో కొంతమంది ఈ నిజాన్ని జీర్ణించుకోలేరు. అలా ప్రేమగా పెంచుకున్న ఓ వ్యక్తి ఇంట్లో ఉండే కుక్క మరణించడంతో ఏకంగా పాలరాతితో విగ్రహాన్ని కట్టించాడు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇది ఎక్కడో అనుకుంటున్నారా? ఇది కూడా చదవండి: ఆ ఒక్క ఫొటోతో […]