ప్రముఖల నుంచి కోట్లకు కోట్లు తీసుకుని మోసం చేసిన శిల్పా చౌదరి బాధితుల్లో తాగా టాలీవుడ్ యంగ్ హీరో ఒకరు చేశారు. ఇటీవల మహేశ్ బాబు సోదరి, యువ హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని కూడా శిల్పా చౌదరిపై ఫిర్యాదు చేశారు. తాజాగా శిల్పా చౌదరి మాయమాటలు నమ్మి హీరో హర్ష్ కనుమల్లి కూడా మోసపోయినట్లు సమాచారం. 3 కోట్లు నష్టపోయానని ఫిర్యాదులో పేర్కొన్నాడు. శిల్పా పార్టీలకు అటెండ్ అయి ఆమె ట్రాప్‌లో పడ్డాడు ఈ […]
శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన వారి జాబితాలో సూపర్‌స్టార్ మహేష్ బాబు చెల్లి, హీరో సుధీర్‌బాబు భార్య ప్రియ కూడా చేరారు. తన నుంచి దాదాపు రూ.2.93 కోట్లు తీసుకుని మోసం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. బుధవారం నార్సింగ్ పోలీసులకు ఆమె శిల్పా చౌదరిపై ఫిర్యాదు చేశారు. కాగా కిట్టిపార్టీల నిర్వహణ పేరుతో చాలా మంది ప్రముఖుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి మోసాని పాల్పడ్డ ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే చాలామంది ఆమెపై […]