‘షెల్డన్ జాక్సన్..‘ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఇతడో సంచలనం. కానీ అతడి పేరు చాలా మందికి తెలీదు. ఇప్పటి వరకు అన్ని క్రికెట్ ఫార్మాట్లలో కలిపి 10,000కి పైగా పరుగులు చేశాడు. అయినా భారత జట్టు తరుపున అరంగ్రేటం చేయలేకపోయాడు. అటు ఫస్ట్ క్లాస్ క్రికెట్, ఇటు రంజీల్లో నిలకడగా రాణిస్తున్నాడు. తాజాగా, విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా మహారాష్ట్రతో జరిగిన మ్యాచులో సెంచరీతో చెలరేగాడు. వచ్చిన బ్యాటర్లు.. వచ్చినట్లుగా పెవిలియన్ చేరుతున్నా.. తాను మాత్రం ఒంటరి […]
అంబటి తిరుపతి రాయుడు.. క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. తనదైన ఆటతో అందర్ని ఆకట్టుకున్న ఈ తెలుగు తేజం.. అదృష్టం కలిసిరాక అంతర్జాతీయ క్రికెట్‌ను ఏలకున్నా.. తన ఆటతో ఐపీఎల్‌ను శాసిస్తున్నాడు. కాకుంటే.. రాయుడు కేవలం తన ఆట తీరుతో మాత్రమే కాకుండా తన ఆటిట్యూడ్ తో కూడా వార్తల్లొ నిలుస్తుంటాడు. ప్రత్యర్థి ఆటగాళ్లతో ఎప్పుడూ గొడవలే. తాజాగా, దేశవాళీ టోర్నీ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అలాంటి ఘటనే జరిగింది. ఇక్కడ తప్పెవరిదో […]
ప్రపంచ క్రికెట్‌లో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్, టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అత్యుత్తమ వికెట్ కీపర్లుగా నిలిచారు. రెప్పపాటులో స్టంపింగ్లు, కళ్లు చెదిరే క్యాచ్‌లతో ఎన్నో అద్భుత విన్యాసాలు చేశారీ లెజెండ్స్. ప్రస్తుత క్రికెట్‌లో కూడా వీళ్లని అందుకున్న వాళ్లు లేరు. కానీ.. ఐపీఎల్‌లో కోల్‌కోత్తా నైట్ రైడర్స్ జట్టుకు ఆడుతున్న ఇండియన్ యువ క్రికెటర్ షెల్డన్ జాక్సన్ బుధవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఒక అద్భుతమైన క్యాచ్ పట్టి సీనియర్ క్రికెట్ […]
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అద్భుతమైన వికెట్ కీపర్. తన స్టన్నింగ్ వికెట్ కీపింగ్ స్కిల్స్‌తో టీమిండియాకు, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఎన్నో గొప్ప విజయాలు అందించాడు. ధోని తర్వాత ఏ యువ వికెట్ కీపర్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన, మెరుపువేగంతో స్టంపింగ్ చేసినా ధోని గుర్తుకు వస్తాడు. అంతలా వేగవంతమైన కీపింగ్‌పై తన ముద్ర వేశాడు ధోని. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత్తా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఐపీఎల్ […]