ఈ మధ్య కొంత మంది సెలబ్రిటీలు రీల్స్ చేస్తూ.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. వారి రీల్స్ నెట్టింట వైరల్‌గా మారడం మనం చూస్తుంటాం. ఈ మధ్య కాలంలో చాలా మంది సోషల్ మీడియా ద్వారా పాపులారిటిని సంపాదించుకున్నారు.
ప్రముఖ నృత్య దర్శకుడు రాకేష్ మాస్టర్ అకస్మాత్తుగా కన్నుమూశారు. మాస్టర్ మరణ వార్త విని ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఫ్యాన్స్ కూడా షాక్‌కు గురయ్యారు. ఆయన్ను కడసారి చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివస్తారని తెలుస్తోంది. అయితే రాకేష్ మాస్టర్ ప్రియ శిష్యుడైన శేఖర్ మాస్టర్ తన గురువును కడసారి చూసేందుకు వస్తారా అనేది ఇంట్రెస్టింగ్గా మారింది.
ఫిల్మ్ డెస్క్- అక్కినేని నాగచైతన్య, అందాల భామ సాయి పల్లవి జండగా నటించిన తాజా సినిమా లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పరవాలేదనిపించింది. లవ్ స్టోరీ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. వెండితెర మీద మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో లవ్ స్టోరీని ఎంజాయ్ చేస్తున్నారు. లవ్ స్టోరీని మరింతగా ప్రమోట్ చేసేందుకు ఆహా ప్రేక్షకులకు ఓ కాంటెస్ట్‌ను కండక్ట్ చేస్తోంది. లవ్ స్టోరీ సినిమాలోని సారంగ […]
తెలుగు బుల్లితెరపై పవర్ ఫుల్ యాంకర్‌గా దూసుకెళ్తోంది అందాల యాంకర్ శ్రీముఖి. అటు వెండితెరపై సినిమాలు చేస్తూ..ఇటు బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తూ తన గ్రాఫ్‌ను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ప్రస్తుతం శ్రీముఖి నటించిన క్రేజీ అంకుల్ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాలో ఈ యాంకర్ స్వీటి అనే పాత్రలో నటించింది. ఈ మూవీకి దర్శకత్వం వహించారు డైరెక్టర్ సత్తిబాబు. కాగా ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవటంతో సినిమాపై […]
తెలుగు బుల్లితెర చరిత్రలో చాలానే డాన్స్ షోలు వచ్చాయి. కానీ.., వాటిల్లో ఢీ డ్యాన్స్ షో సృష్టించిన రికార్డ్స్ మాత్రం ప్రత్యేకం. ఇందులో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లు ఇంటెర్నేషనల్ స్థాయికి తగ్గకుండా ఉంటాయని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఇంత మంచి అవుట్ ఫుట్ ఉంటుంది కాబట్టే ఢీ.. పుష్కర కాలంగా నిరంతరాయంగా కొనసాగుతూ వస్తోంది. అయితే.., ఢీ పోగ్రామ్ కి జడ్జెస్ రావడం, పోవడం చాలా సర్వ సాధారణంగా జరిగేదే. కానీ.., ఈమధ్య కాలంలో ఢీ షోకి […]