ఈమె చైల్డ్ ఆర్టిస్ గా ఫేమ్ తెచ్చుకుంది. హీరోయిన్ గానూ సక్సెస్ అందుకుంది. ఎంత ఫాస్ట్ గా వచ్చిందో అంతే ఫాస్ట్ గా ఇండస్ట్రీకి దూరమైంది. మరి ఈ బ్యూటీ ఎవరో చెప్పుకోండి చూద్దాం.
అల్లు అర్జున్ సరసన పరుగు సినిమాలో కనిపించిన హీరోయిన్ షీలా కౌర్ గుర్తుందా. అమాయకమైన చూపు.. ఇంకా పసితనం పోని రూపు.. బెదురు బెదురుగా చూసే కళ్లు.. రెండు జడలతో.. సింపుల్ లంగా ఓణీలో పదారాణల తెలుగమ్మాయిలా కనిపించి.. కుర్రకారుకి గిలి గింతలు పెట్టింది. సినిమా విడుదల తర్వాత షీలా ఎందరో కుర్రాళ్లకు కలల రాణి అయ్యింది. బ్యాచిలర్స్ రూమ్‌లో ఆమె వాల్ పోస్టర్లు నిండిపోయాయి. ఆ తర్వాత అదుర్స్ సినిమాలో ఆమెని చూసిన వారంతా.. ఏంటి.. […]