టాలీవుడ్ యువనటుడు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ శర్వానంద్ వివాహబంధంలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఎప్పుడో 15 ఏళ్ళ క్రితం సినిమాల్లోకి వచ్చిన ఈ సిల్వర్ స్పూన్ హీరో ఇప్పుడు మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టబోతున్నాడు. దాదాపు రెండు మూడేళ్ళ నుంచి అతని పెళ్లి పైనే చర్చలు నడుస్తున్నా.. ఇప్పుడు ఆ విషయం కొలిక్కి వచ్చింది. శర్వానంద్ మనువాడనున్న వధువు వివరాలు బహిర్గతమయ్యాయి. అమ్మాయి.. రెడ్డి సామజిక వర్గానికి చెందినది. పేరు.. రక్షిత రెడ్డి. ఈమె అమెరికాలో సాఫ్ట్ […]
శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా ఈనెల 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మించారు. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాకు ప్రేక్షకులు నుండి మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమంటూ మంచి టాక్ వినిపిస్తోంది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ శనివారం(మార్చి 5) […]
చిత్రం: ఆడవాళ్ళు మీకు జోహార్లు నటీనటులు: శర్వానంద్, రష్మిక మందన, ఖుష్బు, రాధికా శరత్ కుమార్, ఊర్వశి, వెన్నెల కిషోర్, సత్య తదితరులు బ్యానర్: శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ నిర్మాత: సుధాకర్ చెరుకూరి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్ ఎడిటర్: ఏ. శ్రీకర్ ప్రసాద్ రచన, దర్శకత్వం: కిషోర్ తిరుమల డీసెంట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన టాలీవుడ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. గత కొన్నేళ్లుగా సరైన హిట్ కోసం ట్రై చేస్తున్న సంగతి […]
ఫిల్మ్ డెస్క్- ఆడవాళ్లు మీకు జోహార్లు.. శార్వానంద్, రష్మిక మందన జోడిగా నటించిన తాజా సినిమా. ఈ మూవీ మార్చి 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ సందర్బంగా ఆదివారం ఆడవాళ్లు మీకు జోహార్లు ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు ప్రముఖ డైరెక్టర్ సుకుమార్, హీరోయిన్స్ కీర్తి సురేష్, సాయి పల్లవి తదితరులు అతిధులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లోనే ఆడవాళ్లు మీకు జోహార్లు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్బంగా శర్వానంద్.. సాయి […]
ఫిల్మ్ డెస్క్- ఆర్ఎక్స్ 100 సినిమాతో తన సత్తా నిరూపించుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఇప్పుడు మరో విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శర్వానంద్, సిద్ధార్త్ హీరోలుగా మహా సముద్రం మూవీని రూపొందించారు ఈ దర్శకుడు. విశాఖపట్నం బ్యాక్‌డ్రాప్‌లో ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర మహా సముద్రం చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహా సముద్రం మూవీలో అందాల భామలు అదితి రావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో అదితి హైదరీ పాత్రకు ఎంతో […]