'ఎప్పుడూ కూల్‌గా, డీసెంట్ గా కనపడే భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ.. పార్టీల్లో ఎంజాయ్ చేయడానికి పెద్దగా ఇష్టపడడు' ఇది మనం అనుకునేది. కానీ, ధోని అసలు నిజాన్ని బయటపెట్టే ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో చూశాక.. 'హా.. ధోనీ కూడా మంచి కళాకారుడే..' అనక మానరు.
భారత పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ తన భార్య నీతా అంబానీ కోరిక మేరకు ఓ అద్భుతమైన కట్టడాన్ని నిర్మించి.. కానుకగా అందించాడు. ఈ భవనం ప్రారంభోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ ప్రారంభోత్సవ వేడుకలకు రాజకీయ, క్రీడ, సినీ, పారిశ్రామికవేత్తలెందరో తరలివచ్చారు.
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్‌పై కేసు నమోదైంది. ఓ వ్యక్తి ఆమె తనను మోసం చేసిందంటూ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
సినిమా తారలు ఎక్కడా కనిపించిన వారు వేసుకునే డ్రెస్, షూస్, వాచెస్, హ్యాండ్ బ్యాగ్ గురించి చర్చించుకుంటాం. వాటి ధర తెలుసుకోవాలని ఆత్రుత కనబరుస్తాం. తాజాగా పఠాన్ సక్సెస్ ఈవెంట్ లో పాల్గొన్న షారూఖ్ వాచ్ పై కూడా ఇదే చర్చ నడుస్తోంది. ఈ వాచ్ ధర ఎంత ఉంటుందబ్బా అని వెతకడం మొదలు పెట్టారు.
ప్రస్తుతం టీమిండియా.. న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ లో తలపడుతోంది. మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. తొలి టీ20లో గెలిచిన కివీస్.. రెండో మ్యాచ్ లో తడబడింది. ఇక నిర్ణయాత్మకమైన మూడో టీ20 మ్యాచ్ లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటోంది టీమిండియా. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కు సన్నద్ధం అయ్యింది భారత జట్టు. ఇక మ్యాచ్ కు ముందు భారత ఆటగాళ్లు […]
సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని, అవకాశాల పేరుతో కమిట్మెంట్ అడుగుతారని ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు, నటీమణులు, సీనియర్ నటీమణులు కామెంట్స్ చేశారు. తెలుగు ఇండస్ట్రీలో చిన్మయి నుంచి బాలీవుడ్ లో రాధికా ఆప్టే వరకూ చాలా మంది క్యాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కొన్నామని అన్నారు. ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా క్యాస్టింగ్ కౌచ్ ఉందని గతంలో దీనికి వ్యతిరేకంగా మీటూ ఉద్యమాన్ని కూడా నడిపారు. ఈ ఉద్యమంలో చాలా మంది హీరోయిన్లు చేరి బయటకు వచ్చారు. […]
‘షారుక్ ఖాన్- పఠాన్..’ ప్రస్తుతం ఇండియన్ సినిమాలో ఈ రెండు పేర్లు మారు మ్రోగుతున్నాయి. దాదాపు నాలుగేళ్ల తర్వాత షారుక్ ఖాన్ పఠాన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఇంక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. విడుదలైన ఫస్ట్ రోజే రూ.106 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. రెండో రోజు కూడా అదే స్టామినా కొనసాగించింది. మొత్తం రెండ్రోజుల్లో రూ.200 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. […]
‘దిల్ వాలే దుల్హానియా లే జాయేంగ్’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాజోల్, షారుఖాన్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద సంచలనమో అందరికి తెలిసిందే. ఇప్పటికి అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రాల్లో ఈ సినిమా ఒకటి.ఈ మూవీ అప్ట్లో అనేక రికార్డులను సృష్టించింది. సినిమా ఎక్కువకాలం థియేటర్లలో ప్రదర్శింపబడిన చిత్రంగా కూడా ఎన్నో రికార్డులు సాధించింది. అక్టోబర్ 20 1995 లో విడుదలైన ఈ సినిమాలో షారుక్, కాజోల్ జంట […]
బాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ బ్రహ్మాస్త్ర ట్రైలర్ రానే వచ్చింది. ఒక్క బాలీవుడ్ నుంచే కాకుండా.. అన్ని ఇండస్ట్రీలకు చెందిన ఆర్టిస్టులు, సూపర్ స్టార్లు ఈ సినిమాలో నటిస్తున్నారు. బ్రహ్మాస్త్ర సినిమాని మొత్తం మూడు భాగాల్లో తెరకెక్కించనున్నారు. మొదటి భాంగగా రాబోతున్న ‘బ్రహ్మాస్త్ర శివ’ చిత్రం సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన బ్రహ్మాస్త్ర మొదటి భాగానికి సంబంధించిన ట్రైలర్ బుధవారం విడుదలైంది. ఈ సినిమా […]
బాలీవుడ్ ని కుదిపేసిన డ్రగ్స్ కేసులో అక్టోబరు 3న షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్‌ను ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపర్చగా.. అతడికి జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ అక్టోబరు 7న ముంబయి ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దీంతో ఆ మరుసటి రోజు ఆర్యన్‌ను ఆర్థర్ రోడ్ జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్ కోసం ఆర్యన్ దరఖాస్తు చేసుకోగా.. ప్రత్యేక న్యాయస్థానం అందుకు తిరస్కరించింది. దీంతో ఆర్యన్ తరఫున న్యాయవాదులు బాంబే […]