ఐతే దిగ్గజం విప్రో కంపెనీ సంచలన నిర్ణయం తీసుకోనుంది. బోర్డు డైరెక్టర్లతో జరగనున్న సమావేశంలో నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఇంకో మూడు రోజుల్లో విప్రో కంపెనీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆసక్తి నెలకొంది.
నేటికాలంలో ఎవర్ని నమ్మాల్లో ఎవర్ని నమ్మకూడదో కూడా అర్ధం కాదు. మన చుట్టూ ఉండే వారు ఎంతో చక్కగా, ఆప్యాయంగా మాట్లాడుతుంటారు. కానీ ఎవరు మనస్సులో ఏం ఉందో తెలియదు. ఎవరు ఎప్పుడు ఎలా మోసం చేస్తారు చెప్పలేము. ఇలా తెలిసిన వారి చేతిలో చాలామంది.. తమ డబ్బులు, ఆస్తులు అన్ని కోల్పోయి రోడ్డుపై పడుతున్నారు. మరికొందరు అధిక వడ్డీ వస్తుందని ఎవరో చెప్పిన మాటలు నమ్మి మోసపోతుంటారు. తాజాగా ఓ మహిళ అలానే మోసపోయింది. షేర్ […]
సాధారణంగా చాలా మంది తన ఇంట్లో పనిచేసేవారికి జీతం మాత్రమే ఇస్తారు. కొందరు మాత్రం తమ ఇంట్లో పనివారిని సొంత మనుషులాగా చూసుకుంటారు. అలా దాతృత్వం చూపించే వారిలో ప్రైవేట్ రంగం బ్యాంక్ IDFC ఫస్ట్ బ్యాంక్ ఎండీ, సీఈవో వి.వైద్యనాథన్ ఒకరు. ఆయన మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. గతంలో వ్యక్తిగత హోదాలో కొందరు వ్యక్తులకు షేర్లను బహుమానంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తన వ్యక్తిగత సిబ్బందికి 9 లక్షల షేర్లను బహుమతిగా ఇచ్చారు. […]
సాధారణంగా చాలా మంది తమ ఇంట్లో పనివారికి జీతం మాత్రమే ఇస్తారు. కొందరు మాత్రమే తమ ఇంట్లో పనివారిని సొంత మనుషులాగా చూసుకుంటారు. అలా దాతృత్వం చూపించే వారిలో ప్రైవేట్ రంగం బ్యాంక్ IDFC ఫస్ట్ బ్యాంక్ ఎండీ, సీఈవో వి.వైద్యనాథన్ ఒకరు. ఆయన మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. గతంలో వ్యక్తిగత హోదాలో కొందరు వ్యక్తులకు షేర్లను బహుమానంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తన వ్యక్తిగత సిబ్బందికి 9 లక్షల షేర్లను బహుమతిగా ఇచ్చారు. […]
ప్రస్తుతం సోషల్ మీడియా, ముఖ్యంగా ఇండియాలో బాయ్ కాట్ హ్యూండాయ్ అంటూ పెద్దఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. సోమవారం స్టాక్ మార్కెట్లో హ్యూండాయ్ కంపెనీ షేర్లు కూడా ఊహించని రేంజ్ లో కుప్పకూలాయి. అందుకు కారణం లేకపోలేదు.. ఇంత రచ్చ జరగడానికి స్వయంకృపరాధమే కారణం. Hyundai in Pakistan is asking for freedom of Kashmir. Hyundai Pakistan also posted them same on its Facebook page. Link: https://t.co/ZOBDggsdW0 pic.twitter.com/Kmmk2Rc1wu — Anshul […]
ఎప్పుడో 1978లో ఒక కంపెనీ షేర్లు కొన్నాడు. కొంతకాలనికి ఆ సంగతే మర్చిపోయాడు. తీరా 2015లో ఇల్లు సదురుతుంటే పాత కాగితాల్లో ఫిజికల్ షేర్ డాక్యుమెంట్లు కంటపడ్డాయి. వాటిని పూర్తిగా చదివితే తాను 43 ఏళ్ల క్రితం ఒక కంపెనీ చెందిన 3500 షేర్లు కొన్నట్లు గుర్తొచ్చింది. దాని గురించి పూర్తిగా ఆరా తీయగా రూ.1443 కోట్లకు తను యజమాని అని తెలుసుకుని షాక్ తిన్నాడు. పైసల కోసం ఆ కంపెనీని సంప్రదిస్తే తనకు జరిగిన మోసం […]
షేర్ మార్కెట్.. ఒక్క రోజులో బండ్లను ఓడలు, ఓడలను బండ్లు చేయగల మాయా ప్రపంచం. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి ఊహకందని లాభాలు పొందిన వారు కొందరు, కోలుకోలేని నష్టాలను చవిచూసింది మరి కొందరు. మార్కెట్ ట్రేడింగ్ పై పరిజ్ఞానం కలిగి ఏళ్లుగా సంపాదించిన అనుభవంతో గంటల్లో భారీ లాభాలను పొందే బిగ్‌బుల్స్ కొందరు. వారిలో రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఒకరు. షేర్ మార్కెట్ పై అవగాహన ఉన్నవారిలో చాలామంది ఝున్‌ఝున్‌వాలా గురించి తెలిసే ఉంటుంది. వివిధ కంపెనీల్లో […]
దేశంలో మహిళల టెన్నిస్‌కు ఆమె ఓచుక్కాని. సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో అరుదైన మైలురాళ్లను దాటిన సానియా ఇప్పుడు ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించతోంది. 34 ఏళ్ల సానియా ఇండియా తరఫున నాలుగు ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించిన తొలి మహిళా అథ్లెట్‌గా నిలవబోతోంది. ఇక టోక్యో ఒలింపిక్స్ లో సానియా మీర్జా డబుల్స్ విభాగంలో పోటీ పడుతోంది. అంకితా రైనాతో కలిసి బరిలో దిగనుంది సానియా. ప్రధాని మోడీతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన సానియా టోక్యో ఒలింపిక్స్ లో […]
డేవిడ్ వార్నర్ – ఆస్ట్రేలియా జట్టు ఓపెనర్ అయిన వార్నర్ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటాడు. అతను బ్యాట్ పట్టి మైదానంలో అడుగుపెడితే బౌండరీలు చిన్నబోతాయి. సోషల్ మీడియాలో లైకుల లెక్కలు మిలియన్లు దాటేస్తాయి. ఆసీస్ క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్‌గానైనా, సన్‌రైజర్స్ కెప్టెన్‌గానైనా పరుగుల వరద పారాల్సిందే. తెలుగు పాటలకు డ్యాన్స్‌లు వేస్తూ, డైలాగులు చెప్తూ ఇటీవల వార్నర్ సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న “ఆర్ఆర్ఆర్” చిత్రం […]
యోగా ఎంత మహత్తరమైనదో స్వీయానుభావంతో తెలిసొచ్చిందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వెల్లడించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా తన సోదరికి జరిగిన ప్రమాదం గురించి, అందులో నుంచి ఆమె ఎలా బయటపడిందో నెటిజనులతో పంచుకున్నారు. కంగనా రనౌత్-రంగోలీ చందేల్ – వీరిద్దరిదీ అక్కచెల్లెళ్లకు మించిన అందమైన అనుబంధం. ప్రతి విషయంలోనూ, ప్రతి సందర్భంలోనూ ఒకరికొకరు తోడుగా నిలుస్తూ తమ ఫ్యాన్స్‌కు ఆదర్శంగా నిలుస్తుంటారు. కొన్నేళ్ల క్రితం తన అక్క రంగోలీపై ఆమ్లదాడి జరిగిన సమయంలోనూ తను […]