ఎన్సీపీ అధినేత శరద్ పవర్ అభ్యంతరక వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయ్యి జైలు పాలైన మరాఠీ నటి కేతకీ చితలే పోలీసులపై సంచలన ఆరోపణలు చేసింది. పోలీస్ కస్టడీలో ఉన్న తనపై భౌతిక దాడి చేశారని, తీవ్రంగా వేధింపులకు గురిచేయడంతో పాటు నిర్భంధించి.. లైంగిక వేధింపులకు గురిచేశారని ఆరోపించింది. తాజాగా పోలీస్ కస్టడీ ముగిసిన అనంతంర కేతకీ మీడియాతో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు వివరాల్లోకి వెళ్తే.. కొన్ని నెలల క్రితం శరద్ పవార్ […]
Ketaki Chitale: కొన్నిసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వలన లేదా సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టడం కారణంగా వివాదాల్లో చిక్కుకొని, జైలు పాలవుతుంటారు సినీ సెలబ్రిటీలు. అందులోనూ పవర్ లో ఉన్న రాజకీయ నేతలపై కామెంట్స్ చేస్తే.. ఖచ్చితంగా మున్ముందు రానున్న ఒడిదుడుకులను ఫేస్ చేసేందుకు సిద్ధంగా ఉండాల్సి వస్తుంది. ఒక్కోసారి జైలు జీవితాన్ని కూడా అనుభవించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఆ విధంగా ఇటీవల ఎన్సీపీ(నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) అధినేత శరద్ పవార్ పై అవమానకర […]
మన నోరు మంచిదైతే ఊరు కూడా మంచిదవుతుందని అంటుంటారు.. కొంత మంది నోరు అదుపులో పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ.. రచ్చ చేస్తుంటారు. మరాఠీ ఇండస్ట్రీలో ఇలాంటి సంఘటనే జరిగింది. దేశంలో ముఖ్య నేతగా పేరు తెచ్చకున్న ఎన్సీపీ అధినేత శరత్ పవార్ పై నటి కేతకి చితాలే సోషల్ మీడియా వేధికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన నేరంపై ఆమె పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఇటు రాజకీయాలు, అటు సినీ ఇండస్ట్రీలో కలకలం రేగింది. వివరాల్లోకి […]