హీరోయిన్ పూర్ణ ఓ పెళ్లిలో భర్తతో పాటు కొడుకుతో హాజరై సందడి చేసింది. ఏడాది నిండని తన కొడుకును ప్రపంచానికి పరిచయం చేసింది. సోషల్ మీడియా ఆ ఫొటోలు వైరల్ గా మారాయి.
మాలీవుడ్ నుంచి ఎంతో మంది నటీమణులు తెలుగు ఇండస్ట్రీలో తమ సత్తా చాటారు. మోడల్, క్లాసికల్ డ్యాన్సర్ గా కెరీర్ ఆరంభించిన నటి పూర్ణ శ్రీ మహాలక్ష్మి చిత్రంతో తెలుగులోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు రవిబాబు దర్శకత్వంలో హర్రర్ మూవీ అవును, అవును 2 చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఇటీవల పలు రియాల్టీ షోలో జడ్జీగా వ్యవహరించింది.
చిత్ర పరిశ్రమలో హీరోయిన్ ల కెరీర్ టైమ్ చాలా తక్కువ. అడపా దడపా కొంత మంది భామలు లాంగ్ కెరీర్ కొనసాగించినప్పటికీ చాలా మంది మాత్రం మధ్యలోనే ఇండస్ట్రీ నుంచి కనుమరుగు అవుతారు. మరికొందరు పెద్ద పెద్ద సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ ఉంటారు. అదీ కాక బుల్లితెర షోలల్లో మెరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఓ బుల్లితెర షోకి జడ్జిగా వ్యవహరించిన నటి వివాహం ఆగిపోయిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరిన్ని వివరాల్లోకి వెళితే.. షామ్నా […]
పూర్ణ.. నటిగా టాలీవుడ్ లో ఎంతో అభిమానులను సొంతం చేసుకుంది. తన అందం, అభినయం, డాన్స్ తో చలాకీ హీరోయిన్ గా ముద్ర వేసుకుంది. శ్రీమహాలక్ష్మీ, సీమ టపాకాయ్, అవును వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. హారర్ సినిమాలు అంటే తప్పకుండా పూర్ణనే హీరోయిన్ గా ఉంటుంది అనేలా తన నటనతో మెప్పించింది. అయితే టాలీవుడ్ లో ఈ మలయాళీ భామకు ఆశించిన స్థానం దక్కలేదనే చెప్పాలి. ప్రస్తుతం బుల్లితెరపై జడ్జిగా ప్రేక్షకులను అలరిస్తున్న […]