కంటే కూతురినే కనాలి అంటారు. ఆడ కూతురికి తల్లితండ్రుల మీద అంతటి ప్రేమ ఉంటుంది. ముఖ్యంగా కూతురికి నాన్న అంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం. వేలు పట్టి నడక నేర్పించే నాన్నే ఆమె మొదటి హీరో. అలాంటి తండ్రే నడవలేక ఓ కుర్చీకి పరిమితం అయిపోతే! ఒళ్ళు హూనం చేసుకుని తన కోసం కష్టపడి పని చేసే నాన్న, ఒక్కసారిగా తన పని కూడా తానే చేసుకోలేని స్థితికి వచ్చేస్తే! ఇలాంటి పరిస్థితిలో ఏ కూతురు హృదయం […]