ఐపీఎల్ 2023లో ఆర్సీబీ జట్టు గురించి మాట్లాడుకోవాలంటే..కోహ్లీ, డుప్లెసిస్,మ్యాక్స్ వెల్ తో మొదలు పెడితే.. బౌలర్లు సిరాజ్, హసరంగాతో ముగుస్తుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే జట్టులో 11 మంది ప్లేయర్లు ఉన్నప్పటికీ..5, 6 గురు ప్లేయర్లే మీదే ఆర్సీబీ అతిగా ఆధారపడుతుంది. మిగతావారు ఎందుకు ఉన్నారో అర్ధం కాదు. వారిలో ప్రధానంగా దినేష్ కార్తిక్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్ ప్రదర్శన గురించి మాట్లాడుకోవాలి. వీరు జట్టులో ఏదో నామ మాత్రంగా కొనసాగుతున్నారు
చాలామందిలానే ఆ కుర్రాడు కూడా ఇంజినీరింగ్ లో ఫెయిలయ్యాడు. ఏకంగా పదుల సంఖ్యలో బ్యాక్ లాగ్స్. దీంతో చదువుకు ఫుల్ స్టాప్. ఇక ఆ కుర్రాడు సడన్ గా చదువు ఆపేసరికి.. తండ్రి తెగ కంగారు పడ్డాడు. వార్నింగ్ ఇచ్చాడు. అలా జరగకపోతే ఇంటికి రావొద్దని తెగేసి చెప్పాడు. ఇలా ఓ సినిమాకు కావాల్సిన స్టోరీ అంతా ఈ కుర్రాడి లైఫ్ లో ఉంది. అలాంటి ఆ అబ్బాయి ఇప్పుడు ఏకంగా టీమిండియా తరఫున ఆకట్టుకునే ప్రదర్శన […]
రాబోయే టీ20 వరల్డ్ కప్‌కు ముందు భారత్-సౌతాఫ్రికా మధ్య మూడు టీ20ల సిరీస్ జరగనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియాతో ముగిసిన మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో గెలిచిన టీమిండియా.. ఇక సౌతాఫ్రికాతో సమరానికి సిద్ధమవుతోంది. బుధవారం తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. కాగా ఈ సిరీస్ కోసం టీమిండియాలో టీమ్ మేనేజ్‌మెంట్ కీలక మార్పు చేసినట్లు సమాచారం. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కింద స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వనున్నారు. అతని […]
బ్యాటింగ్, బౌలింగ్ పరంగా మ్యాచ్‌ను మలుపు తిప్పే ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న షాబాజ్ అహ్మద్.. జింబాబ్వే పర్యటనకు ఎంపికైన విషయం తెలిసిందే. జింబాబ్వే పర్యటనకు ఎంపికైన భారత క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ గాయపడడంతో అతని స్థానంలో షాబాజ్ అహ్మద్ ఎంపికయ్యారు. ఎంపికైన సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో క్రికెట్ ఆడే ప్రతీ ఒక్కరూ భారత్ తరపున ఆడాలని కోరుకుంటారని, భారత జట్టుకు ఎంపికవ్వడమే తన కల అని, అది నేడు నెరవేరిందని అన్నారు. బెంగాల్ […]
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్‌ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్‌లో ఎంత ఎనర్జీగా ఉంటాడో తెలిసిందే. మరోసారి తనలోని ఎంటటైన్ ఫెలోను చూపించాడు కోహ్లీ. ఆర్సీబీ జట్టు సభ్యుడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇటివల భారతీయ యువతిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో మ్యాక్సీ జట్టు సభ్యులకు తన వెడ్డింగ్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి ఆర్సీబీ టీమ్ అంతా భారతీయ సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. ఈ వేడకలో విరాట్ కోహ్లీ, ఆర్సీబీ యంగ్ ప్లేయర్ షాబాజ్ […]