తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందాలి అనుకుంటున్నారా? కొంచెం దూరమైనా పర్లేదు, తక్కువ బడ్జెట్ లో సొంతిల్లు కట్టుకోవాలి అని అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ కథనం.
మద్యానికి బానిసైన భర్త.. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ పెళ్లాం, పిల్లల గురించి పూర్తిగా మర్చిపోతున్నాడు. అందిన కాడికి అప్పులు చేస్తూ.. తాగుతూ.. ఇల్లు గుళ్ల చేస్తాడు. తాగి వాగుతూ ఉన్న కాస్త పరువు కూడా బజారున పడేస్తుంటారు. ఈ తాగుడు మూలంగా అనేక జీవితాలు నాశనమౌతున్నాయి.
మగవారు.. తోటి మగవారితో ఎక్కడైనా మసాజ్ చేపించుకుంటారా! ఛీ.. ఛీ అంటారు. అందుకే వీరు అందరిలా కాకుండా, మూడో కంటికి తెలియకుండా ఆడవారితో మసాజ్ చేపిస్తున్నారు. గంటకు ఎంత తీసుకుంటారనేగా.. మీ డౌట్! ఎంపిక చేసుకునే మసాజ్ రకాన్ని బట్టి గంటకు రూ.1500 అట.. మొత్తానికి వీరి చీకటి బాగోతం పోలీసుల కంట పడింది..
ఎంతటి కష్టమొచ్చినా బిడ్డను తల్లి వదులుకోవాలని అనుకోదు. తీవ్రమైన పరిస్థితులు దారి తీస్తే తప్ప. కేవలం తన రెక్కల కష్టం మీద పుట్టిన బిడ్డకు ముద్ద కూడా పెట్టలేనని భావించిన తల్లి.. పుట్టిన పసికందును అమ్మకానికి పెట్టింది. అయితే ప్రేమను చంపుకోలేక తిరిగి అడిగేందుకు వెళ్లగా..
కొందరు వ్యక్తులు షాద్ నగర్ పట్టణ కేంద్రంలో పాడు పనులకు శ్రీకారం చుట్టారు. అందమైన అమ్మాయిలను టార్గెట్ గా చేసుకుని గలీజ్ దందా తెర లేపుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలేం జరిగిందంటే?
పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు మాణెమ్మ. షాద్ నగర్ పరిధిలోని ఓ గ్రామంలో నివాసం ఉంటుంది. మాణెమ్మ గ్రామ పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తూ సేవలు అందిస్తుంది. పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తూ కుటుంబానికి తోడు నీడగా ఉంటూ సంసారాన్ని నెట్టుకొస్తుంది. అయితే ఇటీవల మాణెమ్మ ఉదయం పంచాయితీ ట్రాక్టర్ డ్రైవర్ ను నమ్మి పారిశుద్ధ్యం పనిలో భాగంగా ట్రాక్టర్ ఎక్కింది. ఇక ఆ తర్వాత అతడు చేసిన పనికి మాణెమ్మ ప్రాణాలు కోల్పోయింది. ఈ […]
రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇన్సూరెన్స్ డబ్బులకు ఆశపడ్డ ఓ వ్యక్తి తన వద్ద పని చేస్తున్న వ్యక్తిని చంపి అతని పేరు మీదున్న రూ.50 లక్షల ఇన్సూరెన్స్ డబ్బులను కాజేయాలని చూశాడు. దీని కోసం పక్క ప్లాన్ తో అడుగులు వేసిన ఆ వ్యక్తి చివరికి అతడిని చంపి అతని పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ డబ్బులు, ఆస్తులు తీసుకోవాలని ప్రయత్నాలు చేశాడు. కానీ బ్యాంక్ అధికారులకు కాస్త అనుమానం రావడంతో అసలు నిజాలు […]
సమాజంలో కొన్ని తప్పు అని తెలిసినా చాలా మంది వాటిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇంకొందరు తప్పులనే వారి జీవనోపాధిగా మార్చుకుంటున్నారు. అలా ఓ మహిళ వ్యభిచారాన్ని తన జీవనోపాధిగా మార్చుకుంది. అయితే అనుకోకుండా అయిన స్నేహమే ఆమె ప్రాణాలను తీసింది. గుర్తుతెలియని శవంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులకు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. పడుపు వృత్తిలో తనకు పోటీగా ఉందని, తనకంటే ఎక్కువ అందంగా ఉందనే అక్కసుతో స్నేహితురాలినే కడతేర్చింది ఓ మహాతల్లి. చివరికి పాపం […]
నేటికాలంలో చాలా మందిలో పగలు, ప్రతీకారాలు పెరిగిపోతున్నాయి. వీటితో పాటు అసూయ అనే మరొక భూతం కూడా మనుష్లులో వచ్చి చేరుతుంది. ఈ అసూయ గల వ్యక్తి .. ఎదుటి వ్యక్తి హాని చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇంకా దారుణం ఏమిటంటే దీనికి కారణంగా అనేక హత్యలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తమ కంటే సంపాదన, కీర్తి ప్రతిష్ఠలు, ఆస్తులు వంటి ఇతర వస్తువులు ఎక్కువగా ఉన్నాయని కొందరు అసూయ పెంచుకుని హత్యలు చేస్తుంటారు. తాజాగా అలానే అసూయ.. ఓ […]
సినీ ఇండస్ట్రీలో ఎన్నో వైవిధ్యభరిత పాత్రల్లో నటించిన తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు నటుడు ప్రకాశ్ రాజ్. ఎలాంటి పాత్ర అయినా అందులో పరకాయ ప్రవేశం చేసినట్లు నటిస్తుంటారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనే కాకుండా ఇతర భాషా చిత్రాల్లో కూడా నటించి మెప్పించారు. ఇటీవల ఆయన రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. ఆ మద్య ‘మా’ ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడిపోయారు. ప్రకాశ్ రాజ్ నటుడు గానే కాకుండా […]