బ్యాంకు అకౌంట్ అన్నాక.. మనం జరిపే ప్రతీ ట్రాన్సాక్షన్ కి ఎస్ఎంఎస్ లు వస్తుంటాయి. ఏటీఎంలో డబ్బులు తీసుకోవడం, డిపాజిట్ మెషిన్ లో డబ్బులు వేయడం, ఆన్ లైన్ లో ఐఎంపీఎస్ ద్వారా ఎవరికైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం ఇలా చాలా సర్వీసులు ఉంటాయి. ఇవన్నీ ఇప్పటి వరకూ బ్యాంకులు ఉచితంగానే అందించాయి. అయితే తాజా నిర్ణయంతో ఇక నుండి కొన్ని సర్వీసులకు బ్యాంకులు ఛార్జీలు వసూలు చేయనున్నాయి. ఇప్పటివరకూ ఉచితంగా పొందిన ఏడు రకాల సర్వీసులకి […]
నిత్యావసర వస్తువుల డెలివరీ సేవలను సెపె్టంబర్ 17 నుంచి నిలిపివేస్తున్నట్టు జొమాటో ప్రకటించింది. మనకు కావాల్సినవి జొమాటో యాప్ లో బుక్ చేసుకుంటే ఇంటివద్దకు వచ్చి ఇచ్చేవారు. అయితే ఇకపై నిత్యావసర వస్తువుల డెలివరీ సేవలు నిలిపివేస్తున్నట్లు జొమాటో తెలిపింది. ‘కొవిడ్-19 లాక్‌డౌన్ అమలైన గతేడాదిలోనే ప్రయోగాత్మకంగా కిరాణా సరుకులను కూడా ప్రారంభించింది. ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టిన 45 నిమిషాల్లోనే ఖాతాదారులకు సరుకులు అందించే హామీతో ఈ సంవత్సరం జూలైలో ఈ సేవలు ప్రారంభించింది. అయితే సకాలంలో […]
కరోనా రెండో దశ ఉద్ధృతితో దేశంలో ఆక్సిజన్ కొరత తీవ్రమైంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఆస్పత్రులన్ని రోగులతో నిండిపోయాయి. సరైన ఆక్సిజన్ లభించని పరిస్థితి నెలకొంది. ఆక్సిజన్ కొరత తీర్చేందుకు వివిధ దేశాలు సైతం భారత్‌కు అండగా నిలిచాయి. ఆక్సిజన్, మెడికల్ కిట్లు, మందులు, కరోనా పరీక్షలకు సంబంధించిన కిట్లు, వెంటిలేటర్ పరికరాలను భారత్‌కు పంపించాయి. రోగులకు ప్రాణవాయువు అందించేందుకు వాయుసేన వివిధ దేశాల నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లను ప్రత్యేక విమానాల ద్వారా మోసుకొచ్చాయి.ఈ […]
ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో మహిళలు అన్ని రంగాలలోనూ దూసుకుపోతున్నారు. కొన్ని సంఘటనల కారణంగా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలని ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పుడు అన్ని రంగాలలోనూ వీరి ప్రాతినిధ్యం ఉంది. అయితే ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే మన భారతేదేశానికి చెందిన హిందూ మహిళ పాకిస్థాన్ లో ఒక ఉన్నత స్థానానికి చేరుకుంది. పాక్ లో హిందూ యువతి సనా రామ్ చంద్ ఘనత సాధించింది. భారతదేశంలో ఐఏఎస్ ఎలానో పాక్ లో పీఏఎస్ […]