మెగస్టార్ చిరంజీవి.. ఆయన గురించి చెప్పడానికి మాటలు చాలవు. స్వయంకృషికి నిలువెత్తు రూపం.. తెలుగు ప్రజలకు అన్నయ్య.. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ఆపద్భాంవుడు.. ఇలా చిరంజీవి గొప్పతనాన్ని వర్ణిస్తూ పోతే ఓ కావ్యం అవుతుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి వచ్చి.. విలన్ పాత్రల్లో నటించి.. హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతూ.. అభిమానుల గుండెల్లో మెగాస్టార్ అనే స్థాయికి ఎదిగారు. జీవితంలో ఎదగాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఆయన ఆదర్శంగా నిలిచారు. ఇక సమాజం కోసం ఎన్నో […]
బాలికా వధు- చిన్నారి పెళ్లికూతురు (తెలుగు డబ్బింగ్) ఫేమ్ లెజెండరీ నటి సురేఖ సిఖ్రి కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సిఖ్రి శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ‘కిస్సా కుర్సి కా’ చిత్రంతో తెరంగేట్రం చేసిన సురేఖ సిఖ్రి – తమస్, మమ్మో , బధాయ్ హో చిత్రాలకు గానూ ఉత్తమ నటిగా మూడు నేషనల్ అవార్డులు సంపాదించుకున్నారు. బాలికా వధు బామ్మగా సిఖ్రి నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇక ఆమెను అందరికీ దగ్గర చేసింది […]
మన వంటలక్క అసలు పేరు ప్రేమి విశ్వనాథ్. కార్తీకదీపం సీరియల్ తో ఎంతో మంది అభిమానుల మనసులను గెలుచుకుంది. ఫోటో గ్రాఫర్ గా పనిచేస్తున్న సమయంలో మలయాళంలో సూపర్ హిట్ సీరియల్ ‘కరతముత్తు‘లో నటించే అవకాశం దక్కించుకుంది ప్రేమి విశ్వనాథన్. ఇక అక్కడ నుంచి ఆమెకి బుల్లితెరలో ఎన్నో అవకాశాలు వచ్చాయి. 2013 లో మలయాళ టీవిరంగంలో సంచలనాన్ని సృష్టించిన ఈ సీరియల్ ఇప్పుడు తెలుగులో కార్తికదీపంగా వస్తోంది. సుమారు 1082 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఈ […]
యాక్టింగ్ మీద ఉన్న ఆసక్తితో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో రవికృష్ణ. ‘మొగలిరేకులు’ అనే సీరియల్ తర్వాత ‘వరూధినీ పరిణయం’ అనే ధారావాహికతో క్రేజ్‌ను అందకున్నాడు. వరుస సీరియల్స్‌తో తన హవాను చూపిస్తున్నాడు. మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి యాక్టింగ్ వైపు వచ్చింది నవ్య స్వామి. నా పేరు మీనాక్షి సీరియల్ తో విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకుంది. ఆ తర్వాత దక్షిణాదిలో ఫుల్ పాపులర్ అయిపోయింది. ఈ క్రమంలోనే తెలుగులోకి పరిచయం అయిందీ సౌతిండియన్ హీరోయిన్. నటించిన […]