బాలికా వధు- చిన్నారి పెళ్లికూతురు (తెలుగు డబ్బింగ్) ఫేమ్ లెజెండరీ నటి సురేఖ సిఖ్రి కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సిఖ్రి శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ‘కిస్సా కుర్సి కా’ చిత్రంతో తెరంగేట్రం చేసిన సురేఖ సిఖ్రి – తమస్, మమ్మో , బధాయ్ హో చిత్రాలకు గానూ ఉత్తమ నటిగా మూడు నేషనల్ అవార్డులు సంపాదించుకున్నారు. బాలికా వధు బామ్మగా సిఖ్రి నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇక ఆమెను అందరికీ దగ్గర చేసింది […]
ఎన్నికలు గురించి మాట్లాడటానికి నాగబాబుకి ఏం అవసరం ఉందని ప్రశ్నించారు సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు. మా ఎన్నికల నేపథ్యంలో ప్రకాష్ రాజ్‌కి కొందమంది సీనియర్ నటులు సపోర్ట్ చేస్తూ ప్యానర్ ప్రకటించడాన్ని తప్పుబట్టారు కోట. ప్రకాష్ రాజ్ మంచి నటుడై. ఎన్నికల టైం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడాలి తప్పితే మా ఎన్నికల్ని ఎవరు ప్రకటించారనీ, ఇప్పుడున్న కమిటీ ప్రకటించకుండా వీళ్లు హడావిడి ఏంటి? ఈ ఇష్యూలో నాగబాబు ఎందుకు హడావిడి చేస్తున్నారనీ ప్రశ్నించారు ఆయనకు […]
ప్రపంచంలోనే అతి ఖరీదైన పంట. ఆరు గాలం కష్టపడి కన్న బిడ్డలా పంటను కాపాడి శ్రమించే రైతన్నకు, అతడి పంటకు మార్కెట్‌లో విలువలేదు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు మూడు పూటలా తిండి దొరకడం లేదనేది అక్షర సత్యం. మన రాజకీయ నాయకులు రైతే రాజు. దేశానికి వెన్నెముక అంటూ అతడి వెన్ను విరిచి కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూరుస్తారు. అయితే వ్యవసాయం పూర్తిగా నష్టదాయకమేనా అంటూ కాదు. సేంద్రియ ఎరువులను వాడుతూ మారుతున్న అవసరాలకు తగ్గట్లుగా […]