సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి న్యూస్ ఇట్టే వైరల్ అవుతుంది. కొన్నిసార్లు సెలబ్రెటీలు ఆరోగ్యం విషమంగా ఉందని.. చనిపోయారన్న వార్తలు రావడంతో తాము క్షేమంగానే ఉన్నామని వీడియో రిలీజ్ చేస్తూ క్లారిటీ ఇస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
సెల్వ రాఘవన్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీ అయిపోయారు. ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆయన 2006లో సోనియా అగర్వాల్‌ను పెళ్లి చేసుకున్నారు.
ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ హీరోయిన్ సోనియా అగర్వాల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోయారు. ఈ నేపథ్యంలోనే ధనుష్ తన అన్నకు ఓ సలహా ఇచ్చారంట..
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దర్శకులుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు, సొంత మార్క్ క్రియేట్ చేసుకున్న దక్షిణాది దర్శకులలో మణిరత్నం, గౌతమ్ మీనన్, సెల్వ రాఘవన్ కూడా లిస్టులో ఉంటారు. ఈ ముగ్గురు దర్శకులుగా రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ముఖ్యంగా కోలీవుడ్ లో మణిరత్నం, గౌతమ్ మీనన్, సెల్వ రాఘవన్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే.. వీరు తీసే అన్ని సినిమాలు తమిళంతో పాటు తెలుగులో రిలీజ్ అవుతుంటాయి. ఈ ముగ్గురు […]