మంత్రి ఆర్కే రోజా.. ఒక హీరోయిన్ గా, రాజకీయ నాయకురాలిగా, బుల్లితెర జడ్జిగా అందరికీ సుపరిచితమే. మంత్రి అయిన తర్వాత ఆవిడ చాలా బిజీ అయిపోయారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులను కుటుంబసమేతంగా కలుస్తున్న విషయం తెలిసిందే. ఆమె ఒక్కరే కాదు.. కుటుంబ సభ్యులు అందరూ ప్రజలకు పరిచయం ఉన్నవారే. ప్రస్తుతం మంత్రి రోజా భర్త సెల్వమణి చేసిన కొన్ని కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. […]
‘ఒక లైలా కోసం’ అంటూ తెలుగు తెరపై కాలుమోపిన యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం ఫుల్ బిజీగా మారింది. చేతినిండా సినిమాలతో క్షణం తీరికలేకుండా గడుపుతోంది. తెలుగు తెరపై రాణిస్తూనే బాలీవుడ్ ఆఫర్స్ పట్టేస్తూ జోష్ కంటిన్యూ చేస్తోంది. పూజా వ్యవహరిస్తున్న తీరు ప్రొడక్షన్ ఖర్చు పెంచేయడమే గాక నిర్మాతలకు భారంగా మారుతోందంటూ ఆర్కే సెల్వమణి ఓ మీడియా సమావేశంలో చెప్పినట్లు సమాచారం. పూజా హెగ్డేపై రోజా భర్త, తమిళ సినీ ఫెడరేషన్ యూనియన్ చైర్మన్ […]
ఫిల్మ్ డెస్క్- రోజా.. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. ఇప్పుడు రాజకీయాలతో పాటు, జబర్దస్త్ లాంటి టీవీ షోలు చేస్తోంది. అడపా దడపా సినిమాల్లో కారెక్టర్స్ కూడా చేస్తోంది రోజా. ఏపీలోని నగరి ఎమ్మెల్యేగా గెలిచిన రోజా అటు రాజకీయాలను, ఇటు టీవీ షోలను బాగానే బ్యాలెన్స్ చేస్తోంది. ఇక రోజా గురించిన ఆసక్తికరమైన విషయాలు ఏంటంటే రోజా కెరీర్ కొత్తలో తన భర్త వల్లే ఆర్ధికంగా బాగా నష్టపోయింది. రోజా భర్త సెల్వమణి […]